Breaking News

20 రోజులకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా

Published on Thu, 11/19/2026 - 15:17

విశ్వక్‌ సేన్‌  దర్శకత్వం వహించి, హీరోగా నటించిన తాజా చిత్రం '#కల్ట్'. అక్టోబర్‌  30న థియేటర్స్‌లో రిలీజ్‌ అయిన ఈ చిత్రం తొలి రోజే డిజాస్టర్‌ టాక్‌ సంపాదించుకుంది. ఓటీటీలో వచ్చిన స్క్వీడ్‌ గేమ్‌ ను గుర్తు చేసేలా ఉందంటూ పలు వెబ్‌ సైట్లు తమ రివ్యూలో పేర్కొన్నాయి.దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పుడీ ఈ చిత్రం ఓటీటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. విడుదలైన 20 రోజులకే సడెన్‌గా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో కి వచ్చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఓటీటీలో ఈ సినిమా మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

కల్ట్ కథేంటంటే.. 
గోవాలో హోంమంత్రి కొడుకు ఎల్విన్(తారక్ పొన్నప్ప) తన బర్త్‌డే పార్టీ కోసం #కల్ట్ అనే పబ్‌ని బుక్‌ చేసుకుంటాడు. ఈ పార్టీకి హైదరాబాద్‌కి చెందిన ముగ్గురు కుర్రాళ్లు వెళ్తారు. కొంతసేపటి వరకు బాగానే ఉంటుంది గానీ తర్వాత పరిస్థితులు దారుణంగా తయారవుతాయి. లోపల స్క్రీన్‌పై కనిపించే ఓ బొమ్మ.. కొన్ని గేమ్స్ పెట్టి, ఓడిపోయిన వాళ్లని నిర్ధ్యాక్షిణంగా చంపడం మొదలుపెడుతుంది. ఇంతకీ వీళ్లని చంపుతుందెవరు? ఇదే పబ్‌లో డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్ సేన్) ఎందుకున్నాడు? ఇతడు బతికి బయటపడ్డాడా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఇదీ చదవండి: ‘ఆదర్శ కుటుంబం రిలీజ్‌ అయ్యాక షాక్‌ అయ్యా’

Videos

ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని రైలు ఇంజిన్ పైకి ఎక్కాడు!

ఇండియన్ సినిమాలో యశ్ సరికొత్త చరిత్ర!

అవినాష్ రెడ్డిని చంపే కుట్ర!

మురళి నాయక్ నీకు మైండ్ పోయిందా..! అవినాష్ రెడ్డి ఫైర్

అహం తగ్గించుకో.. పండవెట్టి తొక్కుతావా! అయ్యప్ప మాలలో ఉండి చెప్తున్నా..

Exclusive Video: వైఎస్ అవినాష్ రెడ్డిపై దగ్గరుండి దాడి చేయించిన బీటెక్ రవి

భారీ పతనం.. ఒక్కరోజే రూ.5,120 తగ్గిన బంగారం!

పక్కా స్కెచ్ తోనే వైఎస్ అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం..

చలో పదవే అని శోభితతో లాంగ్ డ్రైవ్ వెళ్తా..!

TVK ఎమ్యెల్యే vs బాబు పార్థివదేహానికి విజయ్ నివాళి

Photos

+5

న్యూజిలాండ్ లవ్ బర్డ్స్ ఎవరో తెలుసా? కెప్టెన్ అండ్‌ ఆల్‌రౌండర్ ప్రేమకథ (ఫోటోలు)

+5

అక్వాన్‌ తుపాను అలజడి.. (ఫోటోలు)

+5

టైమ్100 నెక్స్ట్ ఇండియా జాబితా.. ఎవరెవరికి చోటంటే (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా మహిళా దినోత్సవం..ముఖ్య అతిథిగా నటి రష్మిక (ఫోటోలు)

+5

స్టేజీ షో.. అభినయంతో అదరగొట్టేసిన సంయుక్త (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో కన్నడ హీరోయిన్లు (ఫొటోలు)

+5

అనిరుధ్-కావ్య పెళ్లి...కొత్త ఫోటోలు చూశారా (ఫొటోలు)

+5

'ఆకాశంలో ఒక తార'.. అందంగా సాత్విక (ఫొటోలు)

+5

కూతురితో శ్రియ క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)