Breaking News

దుల్కర్ ఆశలన్నీ టాలీవుడ్ 'తార' మీదే

Published on Wed, 11/18/2026 - 18:10

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన దుల్కర్ సల్మాన్.. తర్వాత హీరోగా అద్భుతమైన సినిమాలు చేశాడు. ప్రస్తుతం సొంత భాష మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీలో నటిస్తూ రియల్ పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు హీరోగా చేసిన 'ఆకాశంలో ఒక తార' అనే తెలుగు చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. దుల్కర్‌కి ఈ మూవీ ఎందుకంత ముఖ్యం?

(ఇదీ చదవండి: బండ్ల గణేశ్‌కి ఏడాది జైలు శిక్ష వేసిన కోర్ట్)

పది-పన్నెండేళ్ల ముందు వరకు మలయాళంలో మాత్రమే సినిమాలు చేసిన దుల్కర్.. తర్వాత ఇతర భాషల్లోనూ నటించాడు. 'మహానటి'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో శివాజీ గణేశన్‌గా అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తర్వాత సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో హీరోగా టాలీవుడ్‌లో హ్యాట్రిక్ కొట్టాడు. రెండేళ్ల తర్వాత దుల్కర్ చేసిన స్ట్రెయిట్ మూవీ 'ఆకాశంలో ఒక తార'. వ్యోమగామి కావాలనుకునే ఓ పల్లెటూరి అమ్మాయి కథతో ఈ సినిమా తీశారు. ఈమెకు సహాయపడే పాత్రలో దుల్కర్ కనిపించనున్నాడు.

'ఆకాశంలో ఒక తార' ట్రైలర్ బాగుంది. సినిమా చూడాలనే ఆసక్తి చాలామందికి కలుగుతుంది. అయితే ఈ మూవీపై దుల్కర్ గట్టిగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సొంతభాషలో గత కొన్నేళ్లలో సరైన హిట్స్.. దుల్కర్‌కి పడలేదు. తెలుగులో మాత్రం చేసినవన్నీ సక్సెస్ అయ్యాయి. ఇది కూడా సక్సెస్ అయితే మాత్రం తెలుగులో మరిన్ని ఆఫర్స్ రావడం గ్యారంటీ. చూస్తుంటే రాబోయే రోజుల్లో దుల్కర్‌కి టాలీవుడ్ రెండో ఇల్లు అయిపోతుందేమో అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: వారణాసి.. ఏదో ఒకటి తేల్చాల్సిందే)

Videos

వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు

అనితకు షాక్... ప్రలోభాలకు టీడీపీలోకి వెళ్లిన MPTC.. తిరిగి YSRCPలో జాయిన్

దాన వీర శూరగా తారక్.. క్రేజీ టైటిల్ సెట్ చేసిన రావిపూడి...

కుల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు

HERO నుండి రూ.3 లక్షలకే ఎలక్ట్రిక్ కారు?

జక్కన్న మాస్టర్ ప్లాన్! మహేష్ లుక్ మామూలుగా లేదుగా!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దగ్గరగా బంగారం

డబ్బుకి అమ్ముడుపోతావా..? బండారు శ్రావణి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

ఈ ఒక్క బైరెడ్డిని ఆపితే.. 100 బైరెడ్డిలు వస్తారు.. హౌస్ అరెస్ట్ పై బైరెడ్డి స్టాంగ్ రియాక్షన్

అమ్మా నేను చచ్చిపోతా..! జనసేన కేకే వ్యాఖ్యలపై ధరణి కృష్ణ ఎమోషనల్ రియాక్షన్

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఇంకా దీపావళి హ్యాంగోవర్‌లోనే మాళవిక (ఫొటోలు)

+5

'ఎర్త్ షాట్ ప్రైజ్' ఈవెంట్.. రకుల్ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

వావ్ అనేలా శార్వరి వాఘ్ (ఫొటోలు)

+5

అక్కా సిరీస్‌లో కీర్తి సురేశ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ సమంత సీమంతం వేడుక.. (ఫోటోలు)