Breaking News

ఐ హేట్ మ్యారేజ్ ట్రైలర్.. ఇంత బోల్డ్‌గా ఉందేంటి?

Published on Tue, 11/17/2026 - 10:38

పరమేశ్, సుగి విజయ్, జుప్సీ భద్ర, హారిక రాజేందర్, సాహితి కృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తోన్న మూవీ ఐ హేట్ మ్యారేజ్. ఈ సినిమాకు పరమేశ్ రేణుకుంట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రేమ, పెళ్లి అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఆర్య సినిమా బ్యానర్‌పై దయానంద్ మేడమ్, కార్తీక్ వెంపటి నిర్మిస్తున్నారు.

ఈ ట్రైలర్ చూస్తుంటే ప్రస్తుత రోజుల్లో యువతను ఉద్దేశించి ఈ మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలు పెళ్లికి ముందు తీసుకునే తప్పుడు నిర్ణయాలు వాళ్ల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే కాన్సెప్ట్‌ ప్రధానంగా రూపొందించారు. ఈ రోజుల్లో అమ్మాయిల తమ జీవితాలను చేతులారా ఎలా నాశనం చేసుకుంటున్నారనే కథే ఈ మూవీ. ఈ సినిమాకు వరికుప్పల యాదగిరి సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో  పృథ్వీ రాజ్, రవివర్మ అడ్డూరి, లోహిత్ కుమార్, ఆశ్రిత , ప్రభావతి, శ్రీదేవి, రాధా, ఇందు, అరుణ్ కుమార్ రెడ్డి, శృతి చిగురుపాటి, అఖండ సుధాకర్ రెడ్డి, మెయిల్ రమేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 

Videos

మెగా మూవీపైనే గురూజీ గురి..! గాడ్ అఫ్ వార్ ఇప్పట్లో కష్టమే..!

పులివెందులలో హై టెన్షన్.. మళ్ళీ మొదలైన దాడులు

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ఆరుగురు మృతి

తండ్రిని కొట్టారంటూ రెచ్చిపోయిన అక్కాచెల్లెళ్లు

గ్రాండ్ గా రోజా బర్త్ డే సెలబ్రేషన్స్

రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి.. చంద్రబాబుకు ఇచ్చిపడేసిన కారుమూరి

అంత పొగరు ఎందుకు బ్రో? కోహ్లిని అవమానించిన అయ్యర్?

పుతిన్ 150 ఏళ్ళ ఆయుష్షు కోసం రష్యా కోతి ప్లాన్!

దూసుకొస్తున్న ఆక్వాన్ తుఫాన్.. ఏపీలో ఈ జిల్లాలకు హై అలర్ట్..

ఒంటరిగా ఉంటే..! ఈ సినిమాలు అస్సలు చూడొద్దు..!

Photos

+5

'ఓం' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

అమెరికా వీధుల్లో మృణాల్‌ ఠాకుర్‌ సందడి (ఫొటోలు)

+5

వరంగల్ : ట్రెడిషినల్‌.. సొగసు చూడతరమా..! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హాంకాంగ్‌ ట్రిప్‌లో కాంతార హీరో రిషబ్ శెట్టి.. (ఫోటోలు)

+5

రోజా బర్త్‌ డే వేడుకల్లో ప్రముఖ సినీతారల సందడి.. (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా గద్దలకొండ గణేశ్ మూవీ హీరోయిన్ పెళ్లి.. (ఫోటోలు)

+5

మహబూబ్ నగర్ : కురుమూర్తిరాయుడి ఉద్దాల ఉత్సవం...తరలివచ్చిన భక్తులు (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పోలీస్‌ బ్యాండ్‌ అదుర్స్‌ (ఫోటోలు)

+5

ఉపేంద్ర మేనల్లుడు-హీరో నిరంజన్ పెళ్లి (ఫొటోలు)

+5

ఇది నాకు చాలా స్పెషల్.. హీరోయిన్ దివ్యభారతి పోస్ట్ (ఫొటోలు)