Breaking News

'ఏది పడితే అది చేశా.. నా తప్పేంటో అర్థమైంది'

Published on Tue, 11/17/2026 - 08:10

ధనుశ్ హీరోగా చేస్తూ నిర్మించిన సినిమా 'ఓం'. ఎర్రచందనం స్మగ్లింగ్, కూలీలని పోలీసులు కాల్చేయడం అనే నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ధనుశ్ సరసన హీరోయిన్‌గా శ్రీలీల నటించారు.  ఈ చిత్రంలో ఐపీఎస్ అధికారిణిగా సాయిపల్లవి కనిపించనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నవంబర్ 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు.

ఈ ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్ శ్రీలీల ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను ఎక్కడికెళ్లినా కూడా తెలుగు అమ్మాయిగానే గుర్తుంచుకుంటారు.. ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీలవుతుంటా అని తెలిపింది. ముంబయిలో మెడిసిన్ ఇంటర్న్‌షిప్ టైమ్‌లో సినిమా అవకాశాలొచ్చినా చేయలేకపోయానని వెల్లడించింది. నేను చిన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చాను.. నాకు ఏ సినిమాలో ఛాన్స్ వచ్చిన చేసుకుంటూ వచ్చానని పేర్కొంది.

సినిమాల ఎంపికలో నేను తప్పులు ఎక్కడ చేశానని ప్రశ్నించుకున్నానని శ్రీలీల తెలిపింది. ఖాళీ సమయం దొరికినప్పుడు ఆలోచిస్తే.. నేను చేసిన తప్పేంటో అర్థమైందని వెల్లడించింది. ఈ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామికి థ్యాంక్స్ చెప్పాలి.. ఈ సినిమాలో పాటలు ఉండవని నాతో ముందే చెప్పారని తెలిపింది. రాజ్ కుమార్ పెరియసామి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేనని శ్రీలీల అన్నారు.

Videos

మెగా మూవీపైనే గురూజీ గురి..! గాడ్ అఫ్ వార్ ఇప్పట్లో కష్టమే..!

పులివెందులలో హై టెన్షన్.. మళ్ళీ మొదలైన దాడులు

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ఆరుగురు మృతి

తండ్రిని కొట్టారంటూ రెచ్చిపోయిన అక్కాచెల్లెళ్లు

గ్రాండ్ గా రోజా బర్త్ డే సెలబ్రేషన్స్

రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి.. చంద్రబాబుకు ఇచ్చిపడేసిన కారుమూరి

అంత పొగరు ఎందుకు బ్రో? కోహ్లిని అవమానించిన అయ్యర్?

పుతిన్ 150 ఏళ్ళ ఆయుష్షు కోసం రష్యా కోతి ప్లాన్!

దూసుకొస్తున్న ఆక్వాన్ తుఫాన్.. ఏపీలో ఈ జిల్లాలకు హై అలర్ట్..

ఒంటరిగా ఉంటే..! ఈ సినిమాలు అస్సలు చూడొద్దు..!

Photos

+5

'ఓం' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

అమెరికా వీధుల్లో మృణాల్‌ ఠాకుర్‌ సందడి (ఫొటోలు)

+5

వరంగల్ : ట్రెడిషినల్‌.. సొగసు చూడతరమా..! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హాంకాంగ్‌ ట్రిప్‌లో కాంతార హీరో రిషబ్ శెట్టి.. (ఫోటోలు)

+5

రోజా బర్త్‌ డే వేడుకల్లో ప్రముఖ సినీతారల సందడి.. (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా గద్దలకొండ గణేశ్ మూవీ హీరోయిన్ పెళ్లి.. (ఫోటోలు)

+5

మహబూబ్ నగర్ : కురుమూర్తిరాయుడి ఉద్దాల ఉత్సవం...తరలివచ్చిన భక్తులు (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పోలీస్‌ బ్యాండ్‌ అదుర్స్‌ (ఫోటోలు)

+5

ఉపేంద్ర మేనల్లుడు-హీరో నిరంజన్ పెళ్లి (ఫొటోలు)

+5

ఇది నాకు చాలా స్పెషల్.. హీరోయిన్ దివ్యభారతి పోస్ట్ (ఫొటోలు)