Breaking News

బిగ్‌బాస్ 10: రోహిత్ రీఎంట్రీపై ఫుల్ క్లారిటీ.. ఎందుకీ పోస్ట్?

Published on Mon, 11/16/2026 - 21:11

తెలుగు బిగ్‌బాస్ షోలో తొలి సీజన్ నుంచే సామాన్యులకు అవకాశాలిచ్చారు. కాకపోతే సీజన్‌కి ఒక్కొక్కరిని చొప్పున తీసుకునేవాళ్లు కానీ వాళ్లని ఎలా ఎంపిక చేసేవాళ్లు? అనేది తెలిసేదు కాదు. ఎప్పుడైతే రైతుబిడ్డ ట్యాగ్‌తో హౌస్‌లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ విజేత అయ్యాడో.. తర్వాత పూర్తిగా సీన్ మారిపోయింది. అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కళ్యాణ్ పడాల ఏకంగా గత సీజన్ విన్నర్ అయ్యాడు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ కంటెస్టెట్లపై హైపర్‌ ఆది రివ్యూ)

అసలు విషయానికొస్తే ఈసారి అగ్నిపరీక్ష నుంచి హౌస్‌లోకి వచ్చిన సామాన్యుల్లో రోహిత్ ఒకడు. తొలి నుంచి ఇతడిని సోషల్ మీడియాలో ఓ రేంజీలో ప్రొజెక్ట్ చేశారు. కానీ లోపల ఇతడి ఆట మాత్రం శూన్యం. షాలినీతో ముచ్చట్లు పెట్టుకోవడం తప్పితే చేసిందేం లేదు. దీంతో 8వ వారం చివరలో అనుహ్యంగా రోహిత్‌ని ఎలిమినేట్ చేసి పంపేశారు.

అయితే ఎలిమినేట్ చేసిన దగ్గర నుంచి రోహిత్ రీఎంట్రీ ఇస్తాడన్నట్లు కొందరు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు. ఇప్పుడు వాటిపై రోహిత్ టీమ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. అలాంటిదేం లేదని చెప్పుకొచ్చింది. ఇక్కడివరకు బాగానే ఉంది గానీ 'వెంట్రుక కూడా...' అన్నట్లు ఓ ట్వీట్ రోహిత్ చేయడం చర్చనీయాంశంగా మారింది. షో యాజమాన్యాన్నే ఉద్దేశించే ఇలా అన్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు. ఎలిమినేట్ అయిన తర్వాత సైలెంట్‌గా ఉండకుండా అవసరమా ఇదంతా అని మరికొందరు నెటిజన్లు రోహిత్ తీరుని విమర్శిస్తున్నారు.

(ఇదీ చదవండి: వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌ ఎలిమినేట్.. ఫుల్‌ ఎమోషనల్ వీక్ హైలెట్స్‌)

Videos

మెగా మూవీపైనే గురూజీ గురి..! గాడ్ అఫ్ వార్ ఇప్పట్లో కష్టమే..!

పులివెందులలో హై టెన్షన్.. మళ్ళీ మొదలైన దాడులు

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ఆరుగురు మృతి

తండ్రిని కొట్టారంటూ రెచ్చిపోయిన అక్కాచెల్లెళ్లు

గ్రాండ్ గా రోజా బర్త్ డే సెలబ్రేషన్స్

రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి.. చంద్రబాబుకు ఇచ్చిపడేసిన కారుమూరి

అంత పొగరు ఎందుకు బ్రో? కోహ్లిని అవమానించిన అయ్యర్?

పుతిన్ 150 ఏళ్ళ ఆయుష్షు కోసం రష్యా కోతి ప్లాన్!

దూసుకొస్తున్న ఆక్వాన్ తుఫాన్.. ఏపీలో ఈ జిల్లాలకు హై అలర్ట్..

ఒంటరిగా ఉంటే..! ఈ సినిమాలు అస్సలు చూడొద్దు..!

Photos

+5

'ఓం' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

అమెరికా వీధుల్లో మృణాల్‌ ఠాకుర్‌ సందడి (ఫొటోలు)

+5

వరంగల్ : ట్రెడిషినల్‌.. సొగసు చూడతరమా..! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హాంకాంగ్‌ ట్రిప్‌లో కాంతార హీరో రిషబ్ శెట్టి.. (ఫోటోలు)

+5

రోజా బర్త్‌ డే వేడుకల్లో ప్రముఖ సినీతారల సందడి.. (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా గద్దలకొండ గణేశ్ మూవీ హీరోయిన్ పెళ్లి.. (ఫోటోలు)

+5

మహబూబ్ నగర్ : కురుమూర్తిరాయుడి ఉద్దాల ఉత్సవం...తరలివచ్చిన భక్తులు (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పోలీస్‌ బ్యాండ్‌ అదుర్స్‌ (ఫోటోలు)

+5

ఉపేంద్ర మేనల్లుడు-హీరో నిరంజన్ పెళ్లి (ఫొటోలు)

+5

ఇది నాకు చాలా స్పెషల్.. హీరోయిన్ దివ్యభారతి పోస్ట్ (ఫొటోలు)