Breaking News

పండగ పూట.. అక్క బర్త్ డేని సెలబ్రేట్ చేసిన మహేష్ బాబు

Published on Sun, 11/08/2026 - 13:58

సూపర్ స్టార్ మహేష్‌ బాబు తన సోదరి మంజుల ఘట్టమనేని పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.  ఈ రోజు (నవంబర్ 8) జరిగిన ఈ వేడుకకు ఘట్టమనేని కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు. 

(ఇదీ చదవండి: మాట రాదు.. వినిపించదు.. నటనతో మెప్పిస్తూ..)

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఒక్క దగ్గర సమావేశమయ్యారు. ఆమెతో కేక్ కట్ చేయించి, కేక్ తినిపిస్తూ ఆనందంగా గడిపారు. ఫొటోల్లో మహేష్ బాబుతో పాటు నమ్రత, సితార, నటుడు సుధీర్ బాబు, మహేష్ సోదరి ప్రియదర్శిని, మంజుల భర్త సంజయ్ స్వరూప్ కనిపించారు. కుటుంబ సభ్యులంతా కలిసి కనిపించడంతో ప్రస్తుతం  ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?)

 

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)