Breaking News

రణ్‌బీర్ కపూర్‌ రామాయణ.. తెలుగులో ఆ రికార్డ్ కొడుతుందా?

Published on Thu, 11/05/2026 - 08:30

రణ్‌బీర్ కపూర్ రామాయణ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులోనూ రిలీజవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లకు సంబంధించి ‘రామాయణ’ థియేట్రికల్ హక్కుల విలువ దాదాపు రూ.54 కోట్లుగా తెలుస్తోంది. ఈ హక్కులను నిర్మాత దిల్‌ రాజు దక్కించుకున్నారు. నవంబర్ 5న విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రామాయణ బిజినెస్ వివరాలు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయి లాభాల్లోకి వెళ్లాలంటే బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ఒక డబ్బింగ్ చిత్రానికి తెలుగు మార్కెట్‌లో ఇది భారీ టార్గెట్ అవుతుంది. 

అయినప్పటికీ రాముడి కథ కావడంతో పాటు రణ్‌బీర్, సాయి పల్లవి, యశ్ క్రేజ్ సినిమాకు కలిసివస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపు రూ.6 కోట్ల మొత్తం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్‌లో బ్రేక్ ఈవెన్ సాధించడం అంతా ఈజీ కాదని అర్థమవుతోంది.
 

Videos

ఇలాంటి ఏలక్షన్ లు నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్...

కూటమి అరాచకాలపై వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్

నన్ను ఆపడానికి నువ్వు ఎవడివి? ఇచ్చిపడేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి

చెరువుగా మారిన శంద్రబాబు రాజధాని!

ఎన్నికల్లో ట్రంప్ కు భారీ దెబ్బ కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు

దొంగ ఓటర్లను చితకబాదిన స్థానికులు.. వైరల్ అవుతున్న వీడియోలు

ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా..! అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బాబుకు YS జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

అంతా రామమయం..!

మెగాస్టార్ డబుల్ ధమాకా ఒకే నెలలో చిరు 2 సినిమాలు

Photos

+5

అందాల అనుపమ.. తాజా ఫొటోలు

+5

సింపుల్‌ లుక్స్‌లోనూ అదిపోయిన భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

రేపే ‘సీన్‌’ రిలీజ్‌.. నజ్రీయా నజీమ్‌ ఫొటోలు వైరల్‌

+5

నగలతో నిండైన అందం.. కంగనా ట్రెడిషనల్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

గోల్డెన్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)

+5

38వ బర్త్‌డే.. విరాట్‌ కోహ్లి ఫొటోలు వైరల్‌

+5

వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)

+5

మురసు తుపాను బీభత్సం...భారీ వర్షానికి నీట మునిగిన రాజమండ్రి (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో అట్టహాసంగా సదర్‌ సమ్మేళనం (ఫోటోలు)

+5

టిప్ టాప్‌గా రెడీ అయిన మెగా డాటర్ నిహారిక (ఫొటోలు)