రాజమండ్రిలో జలమయమైన రోడ్లు
Breaking News
స్టాక్ మార్కెట్ అప్డేట్స్.. సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..
Published on Wed, 11/04/2026 - 09:24
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 140.72 పాయింట్లు లేదా 0.18 శాతం లాభంతో 77,058.57 వద్ద, నిఫ్టీ 39.50 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో 23,850.35 వద్ద ఉన్నాయి.
ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్, హెచ్ఈజీ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ లిమిటెడ్, ఎమ్కూర్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ఫ్రాక్టల్ అనలిటిక్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మిండా కార్పొరేషన్ లిమిటెడ్, కాంకర్డ్ బయోటెక్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఇదీ చదవండి: బంగారం డిమాండ్.. WGC రిపోర్ట్
Tags : 1