Breaking News

రిలీజ్‌ రోజే ట్విస్ట్‌.. ఆదర్శ కుటుంబం నుంచి క్రేజీ సాంగ్‌ తొలగింపు

Published on Fri, 10/30/2026 - 18:51

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఎన్నో అంచనాల మధ్య  ఈ రోజు( అక్టోబర్‌ 30) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను పర్వాలేదనిపించాయి. ముఖ్యంగా ‘మాలా వచ్చా చూడు’ పాట మాత్రం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ పాటను వెండితెరపై చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ థియేటర్లలో సినిమా చూసిన వారికి నిరాశే ఎదురైంది. సినిమాలో ఈ పాటను తొలగించడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంతో నచ్చిన పాటను సినిమాలో ఎందుకు ఉంచలేదంటూ చర్చించుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఆ వీడియోలు నావి కావు.. రూ.400 చెల్లించొద్దు: రితికా సింగ్)

 

Videos

పోలింగ్ రోజు మా వాళ్లపై చిన్న గీత పడినా... అవినాష్ రెడ్డి మాస్ వార్నింగ్

రాప్తాడులో బాలిక ఘటన విన్నాక... లోకేష్, అనితపై తోపుదుర్తి సంచలన కామెంట్స్

రాప్తాడు బాలిక ఘటన YS జగన్ రియాక్షన్

రంపంతో కోసింది ఎవడంటే.. టీచర్ రియాక్షన్

ప్రచారం చేయదు .. కాళ్లు చేతులు విరిచేస్తా.. TDP నేత రూపేష్ వార్నింగ్

విజయనగరంలో ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు ఇంతలా దాడి చేస్తారా..

రంపంతో దాడి.. అమ్మాయి మేనత్త చెప్పిన సంచలన విషయాలు

ఎవరొచ్చినా అదే దూకుడు.. మారని ఇజ్రాయెల్ వైఖరి..!

రాప్తాడు స్కూల్ లో దారుణం! టెన్త్ బాలికపై రంపంతో...

రంపంతో విద్యార్థినిపై దాడి నిందితుడు అరెస్ట్

Photos

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)

+5

‘ఆదర్శ కుటుంబం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఫెస్టివ్ మూడ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

బ్లూ డ్రెస్‌లో నటి ప్రణవి గ్లామర్.. (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)