Breaking News

బీ కేర్‌ఫుల్.. వాటితో నాకు సంబంధం లేదు: జేసన్ సంజయ్‌

Published on Fri, 10/30/2026 - 16:06

దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ ఇటీవలే సిగ్మా మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇ‍చ్చాడు. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. తొలి మూవీనే నిరాశ పరచడంతో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అట్లీ నిర్మాణంలో డ్యూడ్ ఫేమ్ కార్తీశ్వరన్ డైరెక్షన్‌లో చేయనున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

అయితే తాజాగా జేసన్ సంజయ్ అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. తనకు ఎలాంటి అభిమాన సంఘాలు లేవని వెల్లడించారు. ఎవరైనా తన పేరుతో నకిలీ ఖాతాలు సృష్టిస్తే వాటితో తనకెలాంటి సంబంధం లేదన్నారు. అలాగే తన అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల వివరాలను పంచుకున్నారు. మిగిలివన్నీ ఫేక్ ‍అకౌంట్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. 

జేసన్ తన పోస్ట్‌లో రాస్తూ..'నా పేరు, ఫొటోతో ఉన్న నకిలీ ఖాతాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. వాటి నుంచి వచ్చే పోస్టులకు నాది బాధ్యత కాదు. నా పేరుతో ఎవరైనా అధికారిక అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రచారం చేస్తే నమ్మొద్దు' అని రాసుకొచ్చారు. 
 

 

Videos

పోలింగ్ రోజు మా వాళ్లపై చిన్న గీత పడినా... అవినాష్ రెడ్డి మాస్ వార్నింగ్

రాప్తాడులో బాలిక ఘటన విన్నాక... లోకేష్, అనితపై తోపుదుర్తి సంచలన కామెంట్స్

రాప్తాడు బాలిక ఘటన YS జగన్ రియాక్షన్

రంపంతో కోసింది ఎవడంటే.. టీచర్ రియాక్షన్

ప్రచారం చేయదు .. కాళ్లు చేతులు విరిచేస్తా.. TDP నేత రూపేష్ వార్నింగ్

విజయనగరంలో ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు ఇంతలా దాడి చేస్తారా..

రంపంతో దాడి.. అమ్మాయి మేనత్త చెప్పిన సంచలన విషయాలు

ఎవరొచ్చినా అదే దూకుడు.. మారని ఇజ్రాయెల్ వైఖరి..!

రాప్తాడు స్కూల్ లో దారుణం! టెన్త్ బాలికపై రంపంతో...

రంపంతో విద్యార్థినిపై దాడి నిందితుడు అరెస్ట్

Photos

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)

+5

‘ఆదర్శ కుటుంబం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఫెస్టివ్ మూడ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

బ్లూ డ్రెస్‌లో నటి ప్రణవి గ్లామర్.. (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)