పెను ముప్పు పొంచి ఉందా? US, UK, జపాన్ జారీ చేసిన రెడ్ అలర్ట్!
Breaking News
హైదరాబాద్‌లో పలుప్రాంతాల్లో భారీ వర్షం
IND vs NZ 4th T20I: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్
IND vs NZ: గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసం.. కివీస్ ఘన విజయం
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
కూలిన హెలికాప్టర్.. ఆరుగురి ఆచూకీ గల్లంతు
ఎమ్మెల్యే మాధవిరెడ్డి హుకుం.. ఓటర్లకు నో స్లిప్స్
ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
పెళ్లి ఫొటోషూట్‌లో ఊహించని ట్విస్ట్.. వధువుకు వింత అనుభవం!
వన్డేలకు అతడు దూరం.. ఆ జట్టులోకి సిరాజ్, నితీశ్ రెడ్డి: బీసీసీఐ
సమాధుల తవ్వకాలు.. అమెరికా సైన్యంలో కలకలం
రెండేళ్లలో 40 విల్లాలు, కాటేజీలు : ఐఏఎస్‌పై సంచలన ఆరోపణలు
చంద్రబాబూ.. నీ తప్పులు చాలా దూరం వెళ్తాయి!
షేక్ హసీనా వీడియో : ఆ అధికారి అనుమానాస్పద మృతి కలకలం
ఇజ్రాయెల్‌లో హై టెన్షన్.. నెతన్యాహు ఇంటి వద్ద ఉద్రిక్తత
తొందరపడొద్దు.. ట్రంప్‌నకు సౌదీ కీలక రిక్వెస్ట్
కర్ణాటకలో ట్విస్ట్.. ఐటీ కంపెనీలకు ‘కరవే’ తీవ్ర హెచ్చరిక!
ఇజ్రాయెల్‌లో హంగ్.. నెతన్యాహూకు కలిసొచ్చేవి ఇవేనా?
జనసేన నేత ఆత్మహత్యాయత్నం.. 50 లక్షలే కారణమా?
బద్దలైన హిమ సరస్సు.. భారత్ వైపు దూసుకొస్తున్న వరద ముప్పు!
ట్రంప్‌కు బిగ్ షాక్.. అమెరికా కళ్లుగప్పి ఇరాన్ భారీ స్కెచ్!
ప్రెగ్నెన్సీతో సమంత.. తొమ్మిది నెలల వీడియో చూశారా?
Published on Fri, 10/30/2026 - 14:40
టాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ ఏడాది మా ఇంటి బంగారంతో హిట్ కొట్టిన సామ్.. ఆ తర్వాతే మరో గుడ్ న్యూస్ చెప్పింది. తాను గర్భంతో ఉన్నట్లు ప్రకటించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. గతేడాది డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ ఆరు నెలల్లోనే శుభవార్త పంచుకుంది.
తాజాగా సమంత సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. ప్రెగ్నెన్సీ టైమ్‌లో మొదటి నెల నుంచి తొమ్మిదో నెల వరకు తాను వర్కవుట్స్ వీడియోను షేర్ చేసింది. గర్భంతో ఉన్నప్పుడు ఫిట్‌నెస్‌పై ఎంత శ్రద్ధ పెట్టిందో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఈ వీడియోకు #9 The Final Lap అని క్యాప్షన్ పెట్టింది. ఇది కాస్తా వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
#
Tags : 1