Breaking News

పూనకాలు తెప్పించే ఇరుముడి సాంగ్.. ఈ చిన్నారి డ్యాన్స్ చూశారా?

Published on Sun, 10/25/2026 - 16:06

రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి.  ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఊహించని విధంగా కళ్లచెదిరే కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ కంటెంట్‌తో పాటు సాంగ్స్ సైతం ఆడియన్స్‌ను ఊపేశాయి. ముఖ్యంగా అయ్యప్ప సాంగ్‌ ఆడియన్స్‌తో పాటు అభిమానులను అలరించింది. థియేటర్లలో ఈ పాటకు పూనకాలు ఊగిపోయారు. అంతలా ఇరుముడి సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తాజాగా  ఓ చిన్నారి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇరుముడి చిత్రంలోని మల్లెపూల పల్లకి.. మందార పల్లకి.. మణికంఠుడు ఎక్కినాడు మందార పల్లకి.. అంటూ సాగే అయ్యప్ప సాంగ్‌కు చిన్నారి చేసిన డ్యాన్స్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అచ్చం రవితేజ స్టైల్లో స్టెప్పులు వేస్తూ అక్కడున్న వారిని అలరించింది. ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్  చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ చిన్నారి డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. ఇకెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.  

 

Videos

తప్పేముంది.. అవసరమైతే విజయ్ ని మళ్లీ పెళ్లి చేసుకుంటా..

హైకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శ

పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. కాబోయే వధువులు వీరే!

వారణాసే లాస్ట్.. హాలీవుడ్ బాట పట్టనున్న జక్కన్న

ధనుష్ కొత్త పార్టీ గుర్తు ఇదేనా...?

ది హిందూ కథనంపై స్పందించిన నటుడు ప్రకాశ్ రాజ్

బంగారం ధరల్లో ట్విస్ట్! పండక్కి ముందే రివర్స్ గేర్...

రైల్వే ట్రాక్ పై కుప్పకూలిన క్రేన్.. వేగంగా ఢీకొట్టిన రైలు

Photos

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)

+5

ఫ్యామిలీ తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగర్ మనో (ఫొటోలు)

+5

'డార్క్ చాక్లెట్' మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

విజయనగరం : పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం (ఫొటోలు)

+5

'యాక్షన్ కింగ్' అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం (ఫొటోలు)

+5

త్రిష రోడ్ షో.. అభిమానుల సందడితో దద్దరిల్లిన రోడ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉత్సాహంగా ‘కే హార్మనీ ఫెస్టా– కొరియా కల్చర్‌ డే– 2026’ (ఫొటోలు)