వెంకీ 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ రిలీజ్

Published on Fri, 10/23/2026 - 21:09

వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన లేటెస్ట్ సినిమా 'ఆదర్శ కుటుంబం'. లెక్క ప్రకారం ఈ పాటికే థియేటర్లలోకి వచ్చేయాలి. అక్టోబర్ తొలి రెండు వారాల్లోనే రిలీజ్ చేయాల్సింది. కానీ ఈ నెల 30న వస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' రివ్యూ(ఓటీటీ))

ట్రైలర్ బట్టి చూస్తే ఓ సాదాసీదా మధ్య తరగతి కుటుంబం. సరదాగా ఉండే వీళ్ల జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. చిన్న ఇంట్లో ఉన్నోళ్లు గేటెడ్ కమ్యూనిటీలోని విల్లాకు మారతారు. తర్వాత ఏమైంది? సాఫ్ట్‌గా కనిపించే కుటుంబం.. వైలెంట్‌గా ఎందుకు మారింది? అనేది స్టోరీలా ఉంది.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)