Breaking News

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సేవలో విజయ్-రష్మిక

Published on Sat, 10/17/2026 - 18:09

'రణబాలి' సినిమాతో థియేటర్లలోకి వచ్చిన విజయ్ దేవరకొండ-రష్మిక అలరిస్తున్నారు. ఇక రీసెంట్‌గా జరిగిన ప్రెస్ మీట్‌లో చెప్పినట్లే ప్రేక్షకుల్ని కలిసేందుకు వస్తామని విజయ్ అన్నాడు. ఇప్పుడు తొలుత విజయవాడ వచ్చాడు. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మని భార్య రష్మికతో కలిసి దర్శించుకున్నాడు.

(ఇదీ చదవండి: 'జైలర్ 2' సినిమాలో షో స్టీలర్.. ఎవరీ మూర్తి?)

దర్శనానంతరం మాట్లాడుతూ.. 'అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా సినిమా 'రణబాలి'ని మంచిగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇక్కడికి వచ్చాం. అందరికీ దసరా శుభాకాంక్షలు' అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించిన 'రణబాలి' సినిమాలో బ్రిటీషర్లని ఎదురించిన రాయలసీమ వీరుడు సింగనమల రణబాలి జీవితాన్ని చూపించారు.

(ఇదీ చదవండి: ‘రణబాలి’మూవీ రివ్యూ)

(ఇదీ చదవండి: ‘రణబాలి’ తొలి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే..?)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)