Breaking News

నెల క్రితమే పెళ్లి.. నేడు దర్శకుడి మృతి!

Published on Sat, 10/17/2026 - 17:16

విధి ఎంత విచిత్రమో. నిన్నటి వరకు తన సృజనతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. నేడు విగతజీవిగా మారారు. ఆయన దర్శకత్వం వహించిన వెబ్‌ సిరీస్‌ నిన్ననే(అక్టోబర్‌ 16) విడుదలైంది. ఇంతలోనే ఆయన మరణవార్త సినీలోకాన్ని విషాదాన్ని నింపింది. 27 ఏళ్ల వయసులో మలయాళ దర్శకుడు బేల్‌ రాజ్‌  గుండెపోటుతో మృతి చెందాడు. కొన్నేళ్లపాటు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన.. ‘కప్పి స్క్వాడ్‌’ చిత్రంతో దర్శకుడిగా మారాడు. 

(చదవండి: విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత)

శుక్రవారం జియో హాట్‌స్టార్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ రిలీజ్‌ అయింది. అయితే ఆ అనందాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే కన్నుమూశాడు. మరో విషాదకరమైన విషయం ఏంటంటే..నెల క్రితమే ఆయన వివాహం జరిగింది. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఆయన పెద్దలను ఒప్పించి ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు.  పెళ్లయిన నెల రోజులకే దర్శకుడి మరణం ఆయన కుటుంబాన్ని, స్నేహితులను, చిత్ర పరిశ్రమను శోకంలో ముంచేసింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)