Breaking News

రణబాలి.. ఈరోజు అదే నిజమైంది: విజయ్ దేవరకొండ

Published on Fri, 10/16/2026 - 18:42

విజయ్ దేవరకొండ హీరోగా చేసిన 'రణబాలి' థియేటర్లలోకి వచ్చేసింది. పీరియాడికల్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. అయితే ఈ మూవీకి మిశ్రమ స్పందన ఓవైపు వినిపిస్తుండగా మరోవైపు టీస్, ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో మాట్లాడిన తాను చెప్పిందే ఇప్పుడు చిత్ర ఫలితం విషయంలో జరిగిందని పేర్కొన్నాడు.

(ఇదీ చదవండి: వీకెండ్ ధమాకా.. ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)

'తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడేలా ఉంటుందని ముందే చెప్పాను. ఈరోజు 'రణబాలి'తో అదే నిజమైంది. మేం ఈ మూవీని మొదలుపెట్టినప్పుడు హిట్ కొట్టాలనో, పెద్ద నంబర్స్ చేయాలనో చేసినదైతే కాదు. ఇదొక చాలా ఇంపార్టెంట్ సినిమా. రేపొద్దున నేను 25-30 సినిమాలు చేసిన తర్వాత ఇది నాకు గుర్తుండిపోతుంది' అని విజయ్ దేవరకొండ అన్నాడు.

ఇందులో విజయ్ దేవరకొండ.. బ్రిటీషర్లపై తిరగబడ్డ సింగనమాల రణబాలి అనే వీరుడి పాత్రలో కనిపించాడు. ఇతడి భార్య జయమ్మగా రష్మిక చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన తొలి చిత్రం కావడంతో అభిమానులు తెగ ఎదురుచూశారు. ఈ జంటని తెరపై చూసి మురిసిపోతున్నారు.

(ఇదీ చదవండి: ‘రణబాలి’మూవీ రివ్యూ)

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి