Ranabaali: రణబాలి ట్విటర్ రివ్యూ.. ఆడియన్స్‌ ఏమంటున్నారో తెలుసా?

Published on Fri, 10/16/2026 - 07:04

టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం రణబాలి. వీరిద్దరి పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చేసిన తొలి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. ఇవాళ రణబాలి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు రాహుల్‌ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు.

ఇప్పటికే ఓవర్‌సీస్‌లో షోలు పడిపోయాయి. రణబాలి చూసిన ఆడియన్స్‌ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. విజయ్- రష్మిక మధ్య సీన్స్ ‍స్పెషల్‌గా ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు. కానీ కథనం చాలా నెమ్మదిగా సాగిందని అంటున్నారు. అంతే కాకుండా వయొలెన్స్ విపరీతంగా ఉందని పోస్టులు పెడుతున్నారు. 

బ్రిటిష్ కాలం నాటి సన్నివేశాలు పెద్దగా భావోద్వేగాన్ని కలిగించడంలో అంతగా ఆకట్టుకోలేదని కొందరు అంటున్నారు. కొన్ని సీన్స్ చాలా సాధారణంగా చిత్రీకరించారని చెబుతున్నారు. ఈ మూవీలో నేపథ్య సంగీతం  చాలా నిరాశపరిచిందని సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)