Breaking News

Jailer 2: రజినీకాంత్ జైలర్ 2 ట్విటర్‌ రివ్యూ.. ఆడియన్స్‌ ఏమన్నారంటే?

Published on Thu, 10/15/2026 - 07:24

రజనీకాంత్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జైలర్‌ 2’. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌, ఎస్‌జే సూర్య, విద్యాబాలన్‌, మిథన్‌ చక్రవర్తి, మిర్నా కీలక పాత్రలు పోషించారు. మూడేళ్ల క్రితం వచ్చిన జైలర్‌ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన జైలర్‌ 2..ఈ రోజే  ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఇప్పటికే మార్నింగ్ షోలు రన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా ఎలా ఉందనే విషయాన్ని నెటిజన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

జైలర్-2 ఫస్ హాఫ్ అద్భుతంగా ఉందని పోస్టులు పెడుతున్నారు. యోగి బాబు కామెడీ ఈ సినిమాకు ప్లస్‌ అయిందంటున్నారు. నెల్సన్ ట్రేడ్‌మార్క్ మరోసారి కనిపించిందని.. రజినీకాంత్ తనదైన స్టైల్లో అదరగొట్టేశాడని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. దీనికి తోడు అనిరుధ్ నేపథ్య సంగీతంతో పాటు..  సూపర్‌స్టార్ ఎలివేషన్ సన్నివేశాలు కూడా బాగున్నాయని అంటున్నారు.

(ఇది చదవండి: 'నువ్వు యాక్టింగ్ ఆపు'.. శివకుమార్‌పై రెచ్చిపోయిన రోహిత్..!)

ఇంటర్వెల్ సీక్వెన్స్‌ ఫర్‌ఫెక్ట్‌గా ఉందంటున్నారు. ఎక్కడా బోరింగ్ సీన్స్‌ కనిపించలేదని పోస్ట్ చేస్తున్నారు. సెకండాఫ్‌లో మాస్ ఎలివేషన్స్‌ అదిరిపోయానని కామెంట్స్ పెడుతున్నారు. ఫ్లాష్‌బ్యాక్ క్లైమాక్స్ బ్యాంగ్‌ అదిరిపోయిందంటున్నారు. అయితే సెకంఢాప్‌లో కొంచెం ల్యాగ్‌ కూడా ఉందని చెబుతున్నారు. ఓవరాల్‌గా చూస్తే తలైవాకు హిట్‌ ఖాయమని పోస్ట్ చేస్తున్నారు.

 

 

 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)