Breaking News

'నువ్వు యాక్టింగ్ ఆపు'.. శివకుమార్‌పై రెచ్చిపోయిన రోహిత్..!

Published on Thu, 10/15/2026 - 07:08

బిగ్‌బాస్ బాస్ ఆరో వారంలో మరింత ఆసక్తిగా మారింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌ ఎంట్రీతో హౌస్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన మాటల యుద్ధం తర్వాత ఆరుగురు నామినేషన్స్‌లో నిలిచారు. షాలిని, వర్షిణి, వంశీ, రాం ప్రసాద్, అమన్, రోహిత్ నామినేషన్స్‌లో ఉన్నారు. మరి ఈ వారంలో వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో వీకెండ్‌ ఎపిసోడ్‌లో క్లారిటీ రానుంది. తాజా ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్‌లో చూద్దాం.

నామినేషన్స్‌ ముగియడంతో హౌస్‌లో టాస్క్‌ల గోల మొదలైంది. వైల్డ్ కార్డ్‌ కంటెస్టెంట్లకు.. హౌస్‌లోని ఓజీస్‌కు బిగ్‌ టాస్క్ ఇచ్చాడు. ఇందులో హౌస్‌లో ఉన్న సభ్యులపై మీ అభిప్రాయాలను తెలపాలని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను కోరారు బిగ్‌బాస్. వీటిలో త్రిగుణ్‌ను మానిపులేటర్‌గా...షాలిని విక్టిమ్ కార్డ్‌ అంటూ ట్యాగ్స్ ఇచ్చారు వైల్డ్ ఫైర్స్. ఆ ముకేశ్ అన్‌ట్రస్ట్‌ అని.. రోహిత్‌ను డ్రామా కింగ్‌గా తేల్చేశారు. ‍అలా ఒక్కొక్కరికీ ఒక్కో ట్యాగ్‌ ఇచ్చారు.

(ఇది చదవండి: నన్ను బాధపెట్టేలా చేయకండి: సీనియర్ నటుడు గౌతంరాజు)

ఆ తర్వాత రెండు టీమ్‌లకు ఓ గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో పోటీపడిన తర్వాత షాలినిని విక్టిమ్ కార్డ్ అంటూ వైల్డ్ ఫైర్స్‌ తేల్చేశారు. రామ్ ప్రసాద్ సైతం షాలినినే అని అన్నారు. చివరికీ శివకుమార్, షాలిని, రోహిత్ మధ్య మాటల యుద్ధం జరిగింది. నువ్వు ఇక యాక్టింగ్ ఆపు శివ అంటూ రోహిత్ రెచ్చిపోయాడు. షాలినిని విక్టిమ్ కార్డ్ అనడంతో తనదైన శైలిలో రెచ్చిపోయింది. మీరే విక్టిమ్ కార్డ్ ప్లే చేశారంటూ కామనర్ రామకృష్ణపై ఫైరయింది. అలా ఇవాల్టి ఎపిసోడ్‌ పూర్తయింది. 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)