Breaking News

ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు మిస్ కావొద్దు

Published on Mon, 10/05/2026 - 13:28

మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి 'ఆదర్శ కుటుంబం' సినిమా రాబోతుంది. వెంకటేశ్ హీరో కాగా త్రివిక్రమ్ దర్శకుడు. లెక్క ప్రకారం గతవారమే రిలీజ్ కావాలి. కానీ ఈ వీకెండ్ అని ప్రకటించారు. కానీ ఈసారి కూడా వాయిదా పడొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయమై క్లారిటీ రావాలి. ఇది కాకుండా శ్రీ విష్ణు 'కామ్రేడ్ కల్యాణ్', రీసెంట్ సెన్సేషన్ హిట్ 'హనుమాన్ అంశ్'(తెలుగు) చిత్రాలతో పాటు మయూఖ, బా..బా.. బ్లాక్ షీప్ బిగ్ స్క్రీన్స్‌పైకి రానున్నాయి.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: సృష్టి ఎలిమినేట్.. నాలుగు వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే?)

మరోవైపు ఓటీటీల్లో ఈ వారం 23 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో మండాడి, ఎపిక్, ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్, రిపోర్టింగ్ లైవ్ చిత్రాలు ఉన్నంతలో చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు 'ఐస్' అనే డబ్బింగ్ సిరీస్ కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబర్ 05 నుంచి 11 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • లెస్ ఆఫ్ ఏ స్ట్రేంజర్ (పోలిష్ మూవీ) - అక్టోబర్ 07

  • ఇన్‌సైడ్ ద సర్కిల్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబర్ 07

  • మండాడి (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 08

  • బిలో (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 08

  • ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబర్ 09

  • ఎపిక్ (తెలుగు చిత్రం) - అక్టోబర్ 09

  • రిపోర్టింగ్ లైవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 09

  • టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 09

  • యానిమల్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 09

  • హాంటెడ్ హోటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 09

  • 100 డేస్ ఆఫ్ డిసెప్షన్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 10

హాట్‌స్టార్

  • మోర్టల్ కాంబాట్ 2 (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 08

  • షెరిఫ్ కంట్రీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 09

  • పతి పత్నీ ఔర్ పంగా సీజన్ 2 (హిందీ రియాలిటీ షో) - అక్టోబర్ 10

  • విజయనగర్ హిరే (బెంగాలీ మూవీ) - అక్టోబర్ 10

  • ‍ట్రెజర్ ఐలాండ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 11

అమెజాన్ ప్రైమ్

  • స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 06 (రెంట్)

  • ఇన్సెడియస్: ఔట్ ఆఫ్ ద ఫర్దర్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 06 (రెంట్)

  • కేరీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 07

  • ఇష్కా ఇష్కా (హిందీ సిరీస్) - అక్టోబర్ 07

సోనీ లివ్

  • ఐస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 09

ఆపిల్ టీవీ ప్లస్

  • స్మాల్ ప్రొఫెట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 07

  • మ్యాచ్ బాక్స్ ద మూవీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 09

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'అక్క'.. లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్)

Videos

నిన్నే అడుగుతున్న... పెనుకొండలో ఉషశ్రీ చరణ్ భారీ ధర్నా

రజినీతో క్లాష్ మిస్... దుల్కర్ తో క్లాష్ ఫిక్స్..

జూలైలోనే విమానం కూల్చేందుకు కుట్ర... సంచలన విషయాలు

రాయలసీమ ద్రోహి చంద్రబాబు

YSRCP నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి కుట్ర

బాల్కనీ నుంచి జారిన చిన్నారి.. చివరి క్షణంలో ఎలా కాపాడాడంటే!

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో డెలివరీ బాయ్‌పై భార్యాభర్తల దాడి

ఫ్యాన్ కోసం సెక్యూరిటీని లెక్కచేయని ధావన్

తాట తీస్తాం చుట్టమల్లే డీప్ ఫేక్ పై నాగవంశీ వార్నింగ్

రాజకీయ ప్రయాణం బుక్ స్థితప్రజ్ఞుడు YS జగన్..

Photos

+5

మూవీ రిలీజ్ తర్వాత మళ్లీ ట్రెండింగ్‌లో నక్షత్ర (ఫొటోలు)

+5

ఎం.ఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్.. రష్మిక ఎమోషనల్ పోస్ట్ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్ కళ్యాణ్’మూవీ హీరోయిన్ మహిమ నంబియార్ (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ 'దేశీ గర్ల్' లుక్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్ : ఏపీలో ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలు...(ఫొటోలు)

+5

టెన్నిస్‌ కోర్టులో నటి వర్ష డిసౌజా.. (ఫొటోలు)

+5

రష్మిక రణబాలి లుక్‌.. అదిరిపోయిన స్టిల్స్(ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ భారత క్రికెటర్‌ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : దుర్గామాతకు జైకొడదాం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : సందడిగా దక్కన్‌ డెర్బీ మీట్‌ (ఫొటోలు)