సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు
Breaking News
ఏపీకి బిగ్ అలర్ట్.. రాగల మూడు గంటల్లో..
పుతిన్‌కు బిగ్ షాక్.. ఒడెసాలో సంచలన నిర్ణయం!
మోదీ ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలు.. ప్రధానికి సీజేపీ కౌంటర్!
ఇస్రోలో ఏం జరుగుతోంది?.. కేంద్రంపై ఉద్యోగుల ఆగ్రహం
విమానంలో ఇలా కట్టేశారు.. అసలేం జరిగిందంటే..?
టీవీ యాంకర్‌కు ఉరిశిక్ష.. కోర్టు సంచలన తీర్పు
ఏపీలో కదులుతున్న డీఎస్సీ అక్రమాల డొంక
విషాదం.. గుండెపోటుతో విద్యాశాఖ మంత్రి మృతి!
షాకింగ్ వీడియో.. ఎయిర్‌షోలో కుప్పకూలిన విమానం
ఎర్రవల్లిలో కీలక భేటీ.. గులాబీ దళానికి కేసీఆర్ దిశానిర్దేశం!
లోహగఢ్ కోట.. కేతన్ హత్యలో మరో షాకింగ్ ట్విస్ట్
ఆదోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర దారుణం
ధురంధర్, ధూమ్ మచాయీ హై అంటూ.. మోదీ అదిరిపోయే స్పీచ్
ఇరుముడి మూవీ.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
Published on Sun, 09/06/2026 - 12:21
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. కేవలం మౌత్ టాక్‌తో వసూళ్లు సాధించింది. ఈ మూవీ రూ.200 కోట్లకు పైగా కలెక్షన్ల మార్క్ దాటేసింది.
తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. కార్తీకమాసం ఫుల్ వీడియో పాటను ఇరుముడి టీమ్ విడుదల చేసింది. ఈ పాటకు డైరెక్టర్ శివ నిర్వాణ లిరిక్స్ అందించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ పాడడంతో పాటు కంపోజ్ చేశారు. ఈ సాంగ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా కనిపించగా.. సాయి కుమార్ కీలక పాత్రలో మెప్పించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీరు కూడా చూసేయండి.
#
Tags : 1