ట్రంప్ వెనక్కి తగ్గిన వెనుక షాకింగ్ నిజాలు
Breaking News
అమెరికాలో ఏపీ యువతి మృతి
మీ అంతం చూసేంత వరకు నేను...: మమతా బెనర్జీ సంచలనం
మొబైల్ ఫోన్ల తయారీ.. కేంద్రం కొత్త స్కీమ్
ఏటా పెరుగుతున్న శివలింగం
‘ముద్రగడ చనిపోయినా చంద్రబాబు కక్ష సాధింపు’
సీఎం చంద్రబాబుకు షాక్ ఇచ్చిన పవన్ కల్యాణ్
లేఆఫ్ అయిన 15 రోజుల్లోనే కొత్త జాబ్, టెకీ టిప్స్ వైరల్
పిటిషన్‌ను ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు?: హైకోర్టు
రామ మందిరం సీఈవో రేసులో మాజీ ఐపీఎస్.. గతం తొవ్వితే షాకులే..
స్టాక్ మార్కెట్: బ్యాంక్ షేర్ల మెరుపులు
ODI WC: రోహిత్ విఫలం.. ట్విస్ట్ ఇచ్చిన గంభీర్!
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్
18 ఏళ్ల ఎన్ఆర్ఐ జీవితం నుంచి : మెటా టెకీ ఎమోషనల్ పోస్ట్ వైరల్
అక్టోబర్ నాటికి ఎయిర్ ఇండియా ప్రమాద నివేదిక?
ముద్రగడ పద్మనాభం పాడె మోసిన వైఎస్ జగన్
ఆ షరతుకు ఒప్పుకుంటేనే ఎన్డీయేకు మద్దతు!!
ఒమన్ తీరంలో గల్లంతైన భారతీయుడి మృతి
ఘనంగా పెళ్లి : రూ. కోటి నగలు, నగదుతో రాత్రికి రాత్రే వధువు జంప్
ఎల్ నినో ఉగ్రరూపం!.. ఫసిఫిక్ వేడితో డేంజర్ బెల్స్
ఖరీదైన కారు కొన్న టాలీవుడ్ నటి హేమ.. వీడియో వైరల్
Published on Wed, 07/15/2026 - 16:22
క్యారెక్టర్‌గా ఆర్టిస్ట్‌గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ. తాజాగా ఆమె ఖరీదైన కారు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కొత్త కారుకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు హేమకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
ప్రముఖ మెర్సిడెజ్ బెంజ్ బ్రాండ్ కారును హేమ కొనుగోలు చేసింది. ప్రస్తుతం మార్కెట్ ప్రకారం ఈ లగ్జరీ కారు విలువ దాదాపు రూ.కోటిన్నరకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారును తానే స్వయం నడుపుతూ వీడియోలో కనిపించింది.
#
Tags : 1