Breaking News

ఆర్‌బీ చౌదరి అంత్యక్రియలకు చెన్నైలో ఏర్పాట్లు

Published on Wed, 05/06/2026 - 10:10

90కి పైగా సినిమాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. దీంతో తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం విశాల్ హీరోగా ఈయన నిర్మాతగా 99వ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే 100వ మూవీపై ప్రకటన చేయాలనుకున్నారు. ఇంతలోనే ఇలా జరగడంతో విషాదం నెలకొంది.

(ఇదీ చదవండి: ఆర్‌బీ చౌదరి.. రాజస్థాన్ టూ సౌత్‌ ఇండస్ట్రీ.. ప్రస్థానం ఇలా..!)

ఇకపోతే నేడు(మే 06) ఆర్‌బీ చౌదరి భౌతికకాయాన్ని చెన్నైకి మధ్యాహ్నం 3 గంటలకు తీసుకురానున్నారు. మైలాపుర్‌లో ఉన్న ఆయన నివాసంలో అభిమానులు, చిత్ర పరిశ్రమ సభ్యులు, స్నేహితుల సందర్శనార్థం తుది నివాళి అర్పించేందుకు ఉంచనున్నారు. గురువారం చెన్నైలో ఈయనకు అంత్యక్రియలు చేయబోతున్నారు.

(ఇదీ చదవండి: తండ్రి మరణం.. వెక్కి వెక్కి ఏడ్చిన హీరో  జీవా(వీడియో))
 

Videos

TVK లీడర్ గా చెబుతున్నా..పొలిటికల్ గా వైఎస్ జగనే విజయకు స్ఫూర్తి

కాల్పుల విరమణ ఎత్తివేత..! మళ్లీ ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం

బాబొచ్చారు ఓటమి తెచ్చారు

ఆడపిల్లల మీద ఎలా నిందలు వేస్తారు..? ఏ తప్పు చేయలేదు

PMJ జ్యువెలరీ కేసులో బిగ్ ట్విస్ట్.. ధర్మపురిలో దుండగుల సంచారం

సింహం సింగిల్ గా విజయ్ గెలుపు వెనుక 10 కారణాలు ..

ఎవరీ అధవ్ అర్జున? విజయ్ గెలవడానికి కారణం ఇతనేనా!

ఆ పార్టీలతో విజయ్ పొత్తు ఖరారు.. ఎల్లుండే ప్రమాణ స్వీకారం

దేవతా విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవచ్చా?

ఎంత చెప్పినా వినలేదు టీడీపీ నేతల దాడి పై రైతుల రియాక్షన్

Photos

+5

బర్త్ డే బ్యూటీ.. అందాల భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

'టీవీకే' విజయ్‌ని ఇలా ఎప్పుడూ చూసుండరు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా భద్రమహంకాళి అనుపు ఉత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : నెహ్రూ జూ పార్క్... ‘జూ’లకాలాటలలో పులి (ఫొటోలు)

+5

మళ్లీ విజయం వేటలో..ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్ క్రికెటర్లు ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

నిర్మాత ఆర్‌బీ చౌదరి నిర్మించిన తెలుగు సినిమాలివే (ఫోటోలు)

+5

గొప్ప మనసు చాటుకున్న విజయ్.. ఆటిజం చిన్నారులతో మీట్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ యాంకర్ అమూల్య నూతన గృహప్రవేశం (ఫొటోలు)

+5

ఘనంగా దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి వేడుకలు (ఫొటోలు)