Breaking News

మరింత వైలెంట్‌గా 'ధురంధర్‌ 2' ట్రైలర్‌

Published on Sat, 03/07/2026 - 11:18

‘ధురంధర్‌ 2’ మూవీ ట్రైలర్‌ వచ్చేసింది. బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా దర్శకుడు ఆదిత్యధర్‌ తెరకెక్కించిన  ‘ధురంధర్‌’కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది.  దీంతో సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ధురంధర్‌: ది రివెంజ్‌’పై  ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  ఈ మూవీ మార్చి 19న   రిలీజ్‌ కానుంది.  హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలోనూ విడుదల కానుంది.
 

Videos

ఎమ్మెల్యే - ఎమ్మెల్సీ క్రీడా ఉత్సవాలపై జడ శ్రవణ్ సెటైర్లు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఆయిల్ కోలుకోలేని దెబ్బ కొట్టిన ఇరాన్

కొచ్చి పోర్ట్ లో ఇరాన్ యుద్ధనౌక...ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి జైశంకర్ రియాక్షన్

వెంకీ మూవీలో కీర్తి సురేష్..?

టిఫిన్ సెంటర్, క్యాంటీన్లపై గ్యాస్ ధరల ఎఫెక్ట్

పెళ్లి తర్వాత రౌడీ లైనప్ ఫుల్ చేంజ్..!

క్షమించండి.. కానీ అమెరికాను వదిలి పెట్టం ఇరాన్ సంచలన ప్రకటన

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారని బాబు అసత్య ఆరోపణలు

కాగ్ రిపోర్ట్ వివాదం పయ్యావులకు బొత్స కౌంటర్

జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకే ఈ కుట్ర.. బాబు స్కామ్‌ల చరిత్ర..

Photos

+5

రెండో శ్రీశైలంగా పిలిచే శివాలయం మన హైదరాబాద్‌లో ఎక్కడుందో తెలుసా? (ఫొటోలు)

+5

మేము సాధించాం.. పతకం వచ్చింది (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో గ్రాండ్‌గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ సుమలత ఫ్యామిలీ ఫొటోలు

+5

జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

నయనిక పెళ్లి కూతురి వేడుక.. అల్లు ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)

+5

పెళ్లి వేడుకలో విజయ్‌, త్రిష సందడి.. ఫోటోలు వైరల్

+5

నిజామాబాద్‌లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య 'వృషకర్మ' గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)