ఆ రోజు అలిపిరి ఘటన.. రేపు మాత్రం.... లడ్డూపై ఆగని బాబు అసత్య ప్రచారాలు
Breaking News
అధికారంలోకి వచ్చాక.. వడ్డీతో సహా చెల్లిస్తాం: కాపు నేతలు
అధికార అహంకారమా.. గల్లా మాధవిపై అంబటి మౌనిక ఆగ్రహం
T20 WC: పాక్‌కు చుక్కలు చూపించిన పసికూన.. ఆఖరికి..
ఓ తల్లి మూర్ఖత్వంపై సజ్జనార్ సీరియస్
చిప్ పోతేనే కదా ఇలాంటి పనులు చేసేది: బొత్స
నాంపల్లి: ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై అనుమానాలు!
జగజ్జేత భారత్‌కు భారీ నజరానా
పాక్‌కు షాకిచ్చిన అమెరికా..!
లడ్డూ కల్తీ జరిగింది చంద్రబాబు హయాంలోనే!
టీమిండియాకు ఊహించని షాక్
ఆడ తోడు కోసం అలుపెరగని ప్రయాణం!
పసిడి ఆశలకు బ్రేక్.. మళ్లీ రేటెక్కిన బంగారం
ఇది భారత్ వ్యూహాత్మక ముందడుగేనా?
వీడిన విజయశాంతిరెడ్డి ఫ్యామిలీ సూసైడ్ కేసు మిస్టరీ!
మలేషియా పర్యటనకు ప్రధాని మోదీ
జనంపైకి దూసుకెళ్లిన కంటైనర్.. ఆరుగురు దుర్మరణం
జోగి రమేష్‌పై మరో అక్రమ కేసు
చలో గుంటూరు కార్యక్రమం.. అంబటి ఇంటికి కాపు నేతలు
బస్సులో చెలరేగిన మంటలు.. కీసర వద్ద తప్పిన ఘోర బస్సు ప్రమాదం
‘మేక్ ఇన్ ఇండియా’కు గ్లోబల్ బూస్ట్: ప్రధాని మోదీ
పవర్ఫుల్ అబ్దాలి
Published on Sat, 02/07/2026 - 00:13
విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది.
ఈ సినిమాలో అబ్దాలిగా ‘ఫైటర్’ మూవీ ఫేమ్ రిషబ్ సాహ్నీ చేస్తున్న లుక్‌ని రిలీజ్ చేశారు. ‘‘ఆఫ్ఘన్ సుల్తాన్ అబ్దాలి అనే పవర్ఫుల్ పాత్రను చేస్తున్నారు రిషబ్ సాహ్నీ. 1750 బ్యాక్‌డ్రాప్‌లోని ఈ చిత్రంలో భారత్‌లో అబ్దాలీ చేసిన దండయాత్రలు, దేవాలయాల దోపిడీ, అపార సంపద కోసం అతడు చేసిన క్రూర ప్రయత్నాలను ఈ పాత్రలో చూపించనున్నాం. ఈ నెల 15న టీజర్‌ని విడుదల చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది.
#
Tags : 1