అంబటిపై దాడి.. బైరెడ్డి నెక్స్ట్ లెవల్ వార్నింగ్
Breaking News
నో హిట్టింగ్.. ఓన్లీ డిఫెన్స్
పొద్దున్నే వణికించిన భూకంపం
ఇక యూట్యూబర్లకు పండుగే!
కొనసాగుతున్న జంగిల్‌రాజ్
అదే నిప్పు మీ ప్రభుత్వాన్ని దహించేస్తుంది
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్
వికసిత్ భారత్.. పెట్టుబడిదారులకు శుభవార్త
పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్
‘చంద్రబాబూ గుర్తుంచుకోండి.. చరిత్ర చెప్పే సత్యం ఇది’
పాక్ ప్రభుత్వం సంచలన ప్రకటన
మాజీ మంత్రి జోగి రమేష్‌కు వైఎస్ జగన్ ఫోన్
హైదరాబాద్‌కు హై-స్పీడ్ రైళ్లు..
Published on Sun, 02/01/2026 - 11:54
కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌పై వరాల జల్లు కురిపించింది. కేంద్ర బడ్జెట్ 2026-27లో భాగంగా హైదరాబాద్‌ను అనుసంధానిస్తూ పలు హై-స్పీడ్ రైలు కారిడార్లను కేంద్రం ప్రకటించింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశవ్యాప్తంగా మొత్తం ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్లు ప్రతిపాదించగా, వాటిలో మూడు కారిడార్లు హైదరాబాద్ నుంచి ఉండటం విశేషం.
ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు కారిడార్లు ఇవే..
* ముంబై – పూణే
* పూణే – హైదరాబాద్
* హైదరాబాద్ – బెంగళూరు
* హైదరాబాద్ – చెన్నై
* చెన్నై – బెంగళూరు
* బెంగళూరు – వారణాసి
* వారణాసి – సిలిగురి
ఈ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులతో దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశముంది. ముఖ్యంగా హైదరాబాద్ దేశవ్యాప్తంగా కీలక రవాణా కేంద్రంగా మరింత బలోపేతం కానుంది.
#
Tags : 1