జమ్మూకశ్మీర్ : దోడా జిల్లాలో ఘోర ప్రమాదం
Breaking News
కేటీఆర్‌కు సిట్ నోటీసులు.. హరీష్‌రావు రియాక్షన్
వాట్ ఏ కమిట్మెంట్ బ్రో.. వైరల్ వీడియో
శుబ్‌మన్ గిల్ ఫెయిల్.. జడ్డూ విఫలమైనా..
ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేటీఆర్‌కు సిట్ నోటీసులు
అనంత్ అంబానీ మరో లగ్జరీ వాచ్, అదిరిపోయే డిజైన్, ధర ఎంత?
ఆస్ట్రేలియాలో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
ముంబై మేయర్ ఎంపికలో బిగ్ ట్విస్ట్!
BCCI: మీ సమస్య ఏంటి?: సుప్రీంకోర్టు ఆగ్రహం
నిన్నగాక మొన్న పెళ్లి : చిలకా గోరింకల్లా ఉండాల్సిన వాళ్లు
విజయ్ టీవీకేకు గుర్తు కేటాయించిన ఈసీ..
లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది జవాన్లు మృతి
జార్ఖండ్‌లో భారీ ఎన్కౌంటర్.. 15 మంది మావోయిస్టులు మృతి
చరిత్ర సృష్టించిన పీవీ సింధు
సంక్రాంతి గ్యాంబ్లింగ్‌తో రూ.2 వేల కోట్లు లూటీ చేశారు
కర్మాగారంలో ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
రూ. 40 వేల కోట్ల కంపెనీకి సారథి : వైఫల్యాలు వెక్కిరించినా!
‘వసంత పంచమి’పై ‘సుప్రీం’ కీలక తీర్పు
చంద్రబాబూ.. ఎప్పుడైనా విన్నావా? చూశావా? చేశావా?
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్.. హైలైట్స్
షాకిచ్చిన ఐసీసీ.. స్పందించిన బంగ్లాదేశ్
గాయని ఎస్.జానకి కుటుంబంలో విషాదం
Published on Thu, 01/22/2026 - 11:49
ప్రముఖ గాయని ఎస్.జానకి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ (65) మరణించారు. ఈ విషయాన్ని ప్రముఖ సింగర్ చిత్ర సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. మురళీకృష్ణ మరణం తనను షాక్‌కు గురిచేసిందని తాను మంచి సోదరుడిని కోల్పోయానంటూ తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె కోరారు. మురళీకృష్ణకు కూడా సినీ రంగంతో అనుబంధం ఉంది. వినాయకుడు, మల్లెపువ్వు వంటి సినిమాల్లో ఆయన నటించారు. భరతనాట్యంలో ఆయనకు ప్రావీణ్యం ఉంది. పలువురు విద్యార్థులకు శిక్షణ కూడా ఇచ్చారు. మురళీకృష్ణ మరణంతో సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
#
Tags : 1