Breaking News

జైలర్‌ 2లో యాక్ట్‌ చేశా.. రజనీకాంత్‌ కోసమే..

Published on Thu, 01/15/2026 - 09:10

తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి.. హీరోగా, విలన్‌గా సినిమాలు చేస్తున్నాడు. అవసరమైతే అతిథి పాత్రలో కనిపించేందుకు కూడా సిద్ధమే అంటున్నాడు. తాజాగా ఆయన రజనీకాంత్‌ జైలర్‌ 2 మూవీలో యాక్ట్‌ చేసినట్లు ప్రకటించాడు. ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ.. జైలర్‌ 2లో నేను అతిథి పాత్రలో కనిపిస్తాను. నాకు రజనీకాంత్‌ అంటే ఎంతో ఇష్టం. 

అలాంటి రోల్స్‌ చేయను
ఇండస్ట్రీలో ఎన్నో దశాబ్దాలుగా సూపర్‌స్టార్‌గా రాణిస్తున్నవారి దగ్గరినుంచి నేర్చుకోవడానికి చాలా ఉంది. అలా జైలర్‌ 2లో ఆయన దగ్గరి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నన్ను చాలామంది విలన్‌ పాత్రల కోసం సంప్రదిస్తున్నారు. అయితే అవన్నీ రొటీన్‌గా ఉంటున్నాయి. హీరోను ఎలివేట్‌ చేసే విలన్‌ పాత్రలు చేయడం నాకెంతమాత్రమూ ఇష్టం లేదు.

మూకీ సినిమాతో..
కథను ముందుకు నడిపిస్తూ ప్రేక్షకులకు థ్రిల్‌ పంచే విలన్‌ పాత్రల్ని మాత్రమే చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. విజయ్‌ సేతుపతి నటించిన తాజా చిత్రం 'గాంధీ టాక్స్‌'. మూకీ (మాటలు లేని) సినిమాగా తెరకెక్కిన గాంధీ టాక్స్‌ జనవరి 30న విడుదలవుతోంది. ఈ మూవీలో అరవింద్‌ స్వామి, అదితిరావు హైదరి, సిద్దార్థ్‌ జాదవ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. కిషోర్‌ పాండురంగ్‌ బేలేకర్‌ దర్శకత్వం వహించగా ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించాడు.

చదవండి: మహేశ్‌బాబు గుడ్‌న్యూస్‌.. ఆరోజే ఓపెనింగ్‌

Videos

ఆ దేశాలపై ట్రంప్ .. ఉక్కుపాదం

Kasu Mahesh: చనిపోయే వ్యక్తిపై కూటమి కేసు ఎవరినీ వదిలిపెట్టం

విజయ్ కు షాక్.. జన నాయగన్ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

'సంస్కార హీనుడు చంద్రబాబు కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మంత్రి గారి బాగోతం.. గుడ్ మార్నింగ్ ధర్మవరంపై కేతిరెడ్డి

టీడీపీ గుండాల దాడిలో YSRCP కార్యకర్త సాల్మన్ మృతి

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు

సంక్రాంతికి హెలికాప్టర్‌ రైడ్‌ ..!

గోవింద రెడ్డి ఆరోగ్యం విషమం

జపాన్ లో పుష్పరాజ్: Allu Arjun

Photos

+5

ప్రముఖ సినీ నిర్మాత 'అచ్చిరెడ్డి' బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

థ్యాంక్స్‌ మీట్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

భోగి మంటల్లో బాబుగారి జీవో.. చిత్రాలు

+5

శిల్పారామంలో సంక్రాంతి సంబరాల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)

+5

'నారీ నారీ నడుమ మురారి' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అందంగా కవ్విస్తూనే యాక్షన్‌ మోడల్‌లో రాజాసాబ్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్‌ నటులు విజయకుమార్ (ఫోటోలు)