తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల హడావిడి
Breaking News
IND vs NZ: తిలక్ వర్మ స్థానంలో జట్టులోకి అతడు!
అలస్కాలో ‘గుంటూరు విద్యార్థి’ అదృశ్యం
మొత్తం ఆ సీసీ ఫుటేజ్ బయటపెట్టాలి: భూమన
తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్
తారుమారైన బంగారం, వెండి ధరలు..
ఇరాన్లో ఉధృతమైన ‘స్వేచ్ఛా’ స్వరం
వారి కళ్లలో ఆనందాన్ని నింపండి.. కన్నీళ్లను కాదు: సజ్జనార్
బాబు స్వార్థ ప్రయోజనాల కోసం 'సంజీవని తాకట్టు': వైఎస్ జగన్
‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ధనాధన్‌కు వేళాయె...
భారత్, చైనాను కట్టడి చేయడమే లక్ష్యం
నెస్లే ఉత్పత్తులపై గల్ఫ్‌లో హై అలెర్ట్
మహిళకు అబార్షన్ కోరుకునే హక్కుంది
తొలిసారి ఒకే వేదికపై 'తనూజ, కల్యాణ్'.. వీడియో వైరల్
Published on Thu, 01/08/2026 - 17:50
బిగ్‌బాస్ తెలుగు 9 విన్నర్ కల్యాణ్ పడాల, రన్నర్ తనూజ మరోసారి ఒక వేదికపై కలిశారు. ఈ సీజన్‌లో వీరిద్దరి ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో చేసిన రచ్చ అందరికీ తెలిసిందే.. హౌస్‌లో వారిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నప్పటికీ ఇరువురి అభిమానులు మాత్రం బూతులతో రెచ్చిపోయారు. అయితే, ఈ సీజన్ ముగిసిన తర్వాత తనూజ ఎలాంటి ఈవెంట్‌లో కనిపించలేదు. తొలిసారిగా స్టార్‌మా కోసం 'మా సంక్రాంతి వేడుక' కార్యక్రమంలో పాల్గొంది. వీరద్దరూ కలిసి 'ఛాంపియన్' సినిమాలోని 'గిర గిర గింగిరాగిరే' అనే పాటకు స్టెప్పులు వేశారు. ఈ కార్యక్రమం జనవరి 14న మధ్యాహ్నం 12కు ప్రసారం కానుంది. ఈ క్రమంలో తాజాగా ప్రోమోను వదిలారు. దీంతో నెట్టింట వారిద్దరూ వైరల్ అవుతున్నారు.
#
Tags : 1