Breaking News

టికెట్‌ టు ఫినాలే: ముగ్గురి మధ్యే పోటీ!

Published on Thu, 12/04/2025 - 12:46

టికెట్‌ టు ఫినాలే ఎవరికి అవసరం? ఆడగలిగే సత్తా ఉండి ఓట్‌ బ్యాంక్‌ లేనివారికి ఉపయోగకరం. తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌లో టికెట్‌ టు ఫినాలే.. సుమన్‌, భరణి, సంజనా, రీతూ, పవన్‌.. వీరిలో ఎవరికి వచ్చినా ప్రయోజనం ఉండేది. వీరికి కాదని తనూజ, ఇమ్మాన్యుయేల్‌, పవన్‌ కల్యాణ్‌కు వస్తే పెద్ద యూజ్‌ ఏం ఉండదు. ఎందుకంటే వీళ్లకు భారీ ఓటింగ్‌ ఉంది. 

టికెట్‌ టు ఫినాలే
వీళ్లు టికెట్‌ టు ఫినాలే కొట్టినా, కొట్టకపోయినా.. ప్రతివారం నామినేషన్స్‌లోకి వచ్చి సేవ్‌ అయి మరీ ఫైనల్‌లో చోటు దక్కించుకోగలరు. పైగా ఈ ముగ్గురూ టాప్‌ 3 అని ఈపాటికే అందరూ ఫిక్స్‌ అయిపోయారు. ఇప్పటికే టికెట్‌ టు ఫినాలే రేసు నుంచి సంజనా, తనూజ, పవన్‌ సైడైపోయారు. తాజా ప్రోమో ప్రకారం సుమన్‌ కూడా ఈ రేసు నుంచి తప్పుకున్నట్లు కనిపిస్తోంది. 

ముగ్గురి మధ్యే పోటీ
అలాగే భరణి కూడా ఔట్‌ అయ్యారట. ఈ లెక్కన రీతూ, ఇమ్మాన్యుయేల్‌, పవన్‌ కల్యాణ్‌ ఈ టికెట్‌ టు ఫినాలే కోసం పోటీపడుతున్నారు. వీరిలో కల్యాణ్‌, ఇమ్మూ ఇది గెలిచినా, గెలవకపోయినా వారు టాప్‌ 3లో ఉండటం ఖాయం. కానీ రీతూ గెలిచిందంటే మిగతా హౌస్‌మేట్స్‌ (సంజన, భరణి, సుమన్‌, పవన్‌)కి టాప్‌ 5లో ఉండే అవకాశాలు తగ్గిపోతాయి. మరి ఈ టికెట్‌ టు ఫినాలే ఎవరు గెలుస్తారు? టాప్‌ 5లో ఎవరు మొదట అడుగుపెట్టబోతున్నారో చూడాలి!

 

Videos

మోదీ-పుతిన్ వరుస భేటీలు.. కీలక ఒప్పందాలు సిద్ధం..!

రెపో రేటును తగ్గించిన RBI

భవానీపురం ప్లాట్ల బాధితులకు అండగా వైఎస్ జగన్

ఏడీకి 100 కోట్ల ఆస్తులు.. ఏసీబీ అరెస్ట్

జగన్ అనే వ్యక్తి లేకపోతే ఏపీ ఖేల్ ఖతం..

అఖండ-2 రిలీజ్ వాయిదా.. మద్రాస్ హైకోర్టు స్టే

ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి జనం పరుగులు

ఒకటేసారి పుట్టి.. ఒకే చోట చదివి.. ఒకటే శాఖల జాబ్ కొట్టిండ్రు

ఫుల్లుగా తాగి.. యువతిని లాక్కెళ్లి మానభంగం

అయిందా.. బాగా అయిందా.. ఎందుకు ఈ ఎగస్ట్రాలు

Photos

+5

హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో అనన్య నాగళ్ల (ఫోటోలు)

+5

విశాఖ : వైభవంగా శ్రీ కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు (ఫొటోలు)

+5

విశాఖ చేరుకున్న భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు క్రికెట్ ఫ్యాన్‌ సందడి (ఫొటోలు)

+5

ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి..వైభవంగా కలశజ్యోతుల ఉత్సవం (ఫొటోలు)

+5

భారత్‌లో పుతిన్‌ (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో సమంత ఫ్రెండ్‌ శిల్పా రెడ్డి అందాలు (ఫోటోలు)

+5

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తేజ సజ్జా, మీనాక్షి చౌదరి సందడి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫోటోలు)

+5

దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్‌ మృతి.. ప్రముఖుల నివాళులు (ఫోటోలు)

+5

చలికాలం స్వింగ్‌లో పూజా హెగ్డే.. స్పెషల్‌ ఫోటోలు చూశారా..?