Breaking News

సంతోషంలో పింకీ.. గ్రాండ్‌గా కొడుకు బారసాల ఫంక్షన్‌

Published on Sat, 11/15/2025 - 10:35

తెలుగు సినీ నటి పింకీ సుదీప (Pinky Sudeepa) తల్లిగా ప్రమోషన్‌ పొందింది. తనకు కొడుకు పుట్టాడన్న శుభవార్తను ఆలస్యంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. తాజాగా బాబు బారసాల ఫంక్షన్‌ ఘనంగా చేసింది. ఈ మేరకు ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. అందులో బాబును నవమోసాలు మోసిన సుదీప పొట్టను ఆమె భర్త శ్రీరంగనాథ్‌ ఆప్యాయంగా ముద్దాడాడు. తర్వాత దంపతులిద్దరూ బాబును ఎత్తుకుని చూపించారు. ఇది చూసిన అభిమానులు ఆమెకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సినిమా
సుదీప.. 1994లో ధర్మరాజు ఎం.ఏ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. మా అన్నయ్య, అల్లుడుగారు వచ్చారు, బొమ్మరిల్లు, స్టాలిన్‌, బిందాస్‌, మిస్టర్‌ పర్ఫెక్ట్‌ చిత్రాల్లో నటించింది. నువ్వు నాకు నచ్చావ్‌ మూవీతో పింకీగా పాపులారిటీ తెచ్చుకుంది. తెలుగు బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లోనూ పాల్గొంది. షోలో ఉన్నప్పుడు... తనకు గర్భ స్రావం అయిన విషయాన్ని చెప్తూ ఎమోషనలైంది. తాను 2015లో తొలిసారి గర్భం దాల్చానని, కానీ థైరాయిడ్‌ ఎక్కువవడం వల్ల బిడ్డను కోల్పోయానని కన్నీళ్లు పెట్టుకుంది. మళ్లీ పదేళ్ల తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

 

 

చదవండి: పెళ్లిరోజే గుడ్‌న్యూస్‌ చెప్పిన బాలీవుడ్‌ హీరో

Videos

లులూ మాల్ లో గోమాంసం.. టీడీపీ MOUపై పవన్ సీరియస్

విశాఖ అభివృద్ధిపై YS జగన్ మోహన్ రెడ్డి మార్క్

కోటి సంతకాల సేకరణలో అన్నా రాంబాబు

నితీష్ ఇంటికి చిరాగ్ పాశ్వాన్.. బీహార్ లో కొత్త సీఎం..

ఫొటోలకే తప్ప పావలాకి కూడా పనికిరాని డిప్యూటీ సీఎం

స్టూడెంట్స్ చస్తున్నా.. నో యాక్షన్.. నో రియాక్షన్

Chirla Jaggireddy: చంద్రబాబుని చూసి కుక్కలు కూడా భయపడటం లేదు

హైదరాబాద్ బిర్యానీ పై బాబు కామెంట్స్ జక్కంపూడి విజయలక్ష్మి సెటైర్లు

మాగంటి సునీత ఇంటికి కేటీఆర్

CII వేదికగా సీన్ రివర్స్.. అందరిముందు బాబు కుట్ర బట్ట బయలు

Photos

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బాలల దినోత్సవం..నెహ్రూ జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)

+5

ఎల్బీ స్టేడియంలో సందడిగా 'అరైవ్-లైవ్' కార్యక్రమం (ఫొటోలు)

+5

హైలైఫ్ ఎగ్జిబిషన్ లో సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)

+5

ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి దర్శనానికై మెట్ల మార్గంలో వరల్డ్‌కప్‌ విన్నర్‌ శ్రీచరణి (ఫొటోలు)

+5

మృణాల్ 'డకాయిట్' షూటింగ్ జ్ఞాపకాలు (ఫొటోలు)