Breaking News

కమెడియన్‌ రోహిణి బర్త్‌డే.. గోల్డెన్‌ గిఫ్ట్‌ ఇచ్చిన తల్లి

Published on Fri, 09/19/2025 - 11:24

బిగ్‌బాస్‌ 8 కంటెస్టెంట్‌, కమెడియన్‌ రోహిణి (Actress Rohini) ఇటీవల పుట్టినరోజు సెలబ్రేట్‌ చేసుకుంది. సెప్టెంబర్‌ 8న ఇంట్లోనే తన బర్త్‌డే వేడుకలు జరుపుకుంది. తాజాగా పుట్టినరోజు నాడు వచ్చిన కానుకల గురించి వెల్లడించింది. తన ఫ్రెండ్స్‌ ఉంగరం, నెక్లెస్‌, హ్యాండ్‌ బ్యాంగ్‌, చీర వంటి కానుకలను బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది.

బంగారు కానుక
తన తల్లి ఊహించని బహుమతిచ్చిందంటూ ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. రోహిణికి తల్లి నాలుగు బంగారు గాజులను గిఫ్ట్‌ ఇచ్చింది. ఆమె ఇచ్చిన గాజులను చూసి మురిసిపోయిన నటి తల్లిపై ముద్దుల వర్షం కురిపించింది. మా అమ్మ నాకోసం బంగారు గాజులు కొనిందోచ్‌ అంటూ యూట్యూబ్‌లో వీడియో షేర్‌ చేసింది. ఇకమీద ఇవే వేసుకుని తిరుగుతానంది.

సీరియల్స్‌తో మొదలైన జర్నీ
అటు బుల్లితెర షోలలో, ఇటు సినిమాల్లో కమెడియన్‌గా రాణిస్తోంది రోహిణి. సీరియల్స్‌తోనే తన కెరీర్‌ మొదలైంది. అక్కడినుంచి వెండితెర వరకు తన ప్రయాణాన్ని కొనసాగించింది. మధ్యలో తెలుగు బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చి.. తన ఆటతో సివంగిగా గుర్తింపు తెచ్చుకుంది. మత్తు వదలరా, బలగం సినిమాలే కాకుండా సేవ్‌ ది టైగర్స్‌ వెబ్‌ సిరీస్‌తో బాగా పాపులర్‌ అయింది.

చదవండి: అల్లు అరవింద్‌ ఏమీ చేయరు, చివర్లో వచ్చి పేరు కొట్టేస్తారు!

Videos

ఎందుకు మీకు అంత భయం.. విడుదల రజినిని ఆపేసిన పోలీసులు

రూ.6 వేల కోట్లు ఇవ్వడానికి చేతులు పడిపోయినాయా బాబూ..

నాగ్ 100 కోసం భారీ స్కెచ్.. కానీ

Jr Ntr: 7 వారాల్లో... 10 కిలోల బరువు తగ్గిన టైగర్

కుమ్మేస్తున్న రామ్ చరణ్! మెగా ఫ్యాన్స్ కు పూనకాలే

పోలీసుల ఓవరాక్షన్.. YSRCP నేతల ఉగ్రరూపం.. మచిలీపట్నంలో హైటెన్షన్!

తన బినామీలకు దోచిపెట్టడానికే బాబు కుట్రలు

చలో మెడికల్ కాలేజీ నిరసనలో... దద్దరిల్లిన మచిలీపట్నం

ఎవరి సొమ్ము.. ఎవరి సొత్తు.. బాబును రఫ్ఫాడించిన పేర్ని కిట్టు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై YARCP ఎమ్మెల్సీ ల నిరసన

Photos

+5

కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ.. మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌పై ఉవ్వెత్తున ఉద్య‌మం (చిత్రాలు)

+5

విజయవాడ : కనులపండువగా దసరా సాంస్కృతిక ఉత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఉదయం ఉక్కపోత..సాయంత్రం కుండపోత వర్షం (ఫొటోలు)

+5

హైదరాబాద్ రోడ్డుపై అడవి జంతువులు..అవునా.. నిజమా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ట్రాఫిక్‌ సమ్మిట్‌–2025..ముఖ్య అతిథిగా సాయి ధరమ్ తేజ్ (ఫొటోలు)

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)