ఫన్నీగా కిరణ్ అ‍బ్బవరం 'K ర్యాంప్' గ్లింప్స్

Published on Mon, 07/14/2025 - 16:24

'క' సినిమాతో గతేడాది హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం.. ఈ ఏడాది 'దిల్‌రుబా' మూవీతో చాన్నాళ్ల క్రితమే వచ్చాడు. ఇది ఘోరమైన డిజాస్టర్ అయింది. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో 'కె-ర్యాంప్' పేరుతో తీస్తున్న ఓ చిత్రముంది. ఇప్పుడు దాని గ్లింప్స్ రిలీజ్ చేయడంతో పాటు మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఈ గుండుపాప ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో కనిపెట్టారా?)

'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం.. తర్వాత చాలా సినిమాలు చేస్తూ వచ్చాడు కానీ హిట్స్ కొట్టలేకపోయాడు. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకుల్ని విసిగించాడు. ఎ‍ట్టకేలకు 'క' అనే థ్రిల్లర్‌తో హిట్ కొట్టాడు. మరి ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడో ఏమో గానీ క అక్షరం కలిసొచ్చేలా 'కె-ర్యాంప్' సినిమా చేశారు. దీని గ్లింప్స్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. గత చిత్రాలతో పోలిస్తే కిరణ్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు.

ఇందులో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్. జైన్స్ నాని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గ్లింప్స్ బట్టి చూస్తుంటే సినిమా అంతా కేరళలో షూట్ చేశారు. ఈ అక్టోబరు 18న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 

(ఇదీ చదవండి: 'జూనియర్' కోసం శ్రీలీల.. అంత రెమ్యునరేషన్ ఇచ్చారా?)

Videos

తెలివిలేక కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటున్నారు: కేటీఆర్

Buchepalli Siva Prasad Reddy : ఉప్పాల హారికకు అండగా ఉంటామని హామీ

Nalgonda : సినిమా రేంజ్ లో మర్డర్ ప్లాన్

చాపాడులో జరిగిన వైఎస్ MPP ఎన్నికల్లో YSRCP అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక

Nimisha Priya Case: కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కొనసాగుతున్న ఉత్కంఠ

YS Jagan: బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం సరికాదు

హిందీ భాష నేర్చుకోవడంలో తప్పు లేదు: YS జగన్

Jagadish Reddy: కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు

విజయవాడ గవర్నర్ పేటలో డబుల్ మర్డర్

భారత్ లోకి టెస్లా ఎంట్రీ వెనుక మస్క్ మాస్టర్ ప్లాన్

Photos

+5

తప్పు సరిదిద్దుకో చంద్రబాబూ.. రేపు టైం మాది గుర్తుంచుకో (ఫొటోలు)

+5

మహబూబ్‌నగర్‌ : బోనమెత్తిన పాలమూరు ..తరలివచ్చిన మహిళలు (ఫొటోలు)

+5

పీరియడ్‌ నొప్పి తగ్గాలంటే..! (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ తాన్య ప్రేమ కహానీ (ఫొటోలు)

+5

బ్రిట‌న్ కింగ్ చార్లెస్‌-3ను కలిసిన టీమిండియా (ఫొటోలు)

+5

వాణీ కపూర్‌ ‘మండల మర్డర్స్‌’ ట్రైలర్‌ విడుదల ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రం మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

ముంబైలో ‘టెస్లా’ కార్ల తొలి షోరూమ్‌ ప్రారంభం (ఫొటోలు)

+5

స్విట్జర్లాండ్ టూర్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న భార‌త క్రికెట‌ర్‌

+5

డల్లాస్ కన్సర్ట్‌లో దిల్‌రాజు దంపతులు సందడి (ఫొటోలు)