వేలంలో బెన్ స్టోక్స్ కు రికార్డు ధర

ఇంగ్లండ్ జట్టులో సంచలన క్రికెటర్గా గుర్తింపు పొందిన బెన్ స్టోక్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 వేలంలో జాక్ పాట్ కొట్టాడు. ఈ వేలంలో స్టోక్స్ కు రూ.14.5 కోట్ల రికార్డు ధర పలికింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top