'మర్డర్ చేసినా ప్రశాంతంగానే చేయాలి'
గొప్పగా కొత్తగా చెప్పడానికి నాది కథ కాదు..బాధ. నాకో ప్రాబ్లమ్ ఉంది. అందరికి ఎడమవైపుండాల్సిన గుండె, నాకు కుడి వైపుంది. దాని వల్ల ఎక్కువ కంగారుపడినా, భయపడినా హర్ట్ రేట్ పెరిగి చనిపోతాను. సింపుల్‌గా చెప్పాలంటే హర్రర్ మూవీ చూడలేను, స్పోర్ట్స్ ఆడలేను..ఏం చేసినా ప్రశాంతంగా చేయాలి, మర్డర్‌తో సహా... అంటూ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ 'కేశవ'తో యంగ్ హీరో నిఖిల్ మన ముందుకొస్తున్నాడు. 'కేశవ' థియేట్రికల్ ట్రైలర్ శనివారం విడుదలైంది
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు