రెండో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్ | Sakshi
Sakshi News home page

రెండో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్

Published Mon, Apr 27 2015 8:31 PM

sunriser hyderabad lose 2nd wicket at 56 runs

మొహాలీ:ఐపీఎల్-8లో భాగంగా కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 56 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. హనుమ విహారీ(9)పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. అంతకుముందు శిఖర్ ధావన్(1)తొలి వికెట్ గా అవుటయ్యాడు. ఏడు ఓవర్లు ముగిసే సరికి సన్ రైజర్స్ రెండు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (45)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.

Advertisement
Advertisement