టుడే న్యూస్ అప్ డేట్స్


*నేడు దేశవ్యాప్తంగా నీట్ -2 ప్రవేశ పరీక్ష. ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 29 పరీక్ష కేంద్రాలు 23 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. 


*సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు నేడు : పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం కేసీఆర్


* తెలంగాణ రాష్ట్రంలో నేడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పర్యటన. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈరోజు సీఎం కేసీఆర్తో అరుణ్ జైట్లీ లంచ్ మీటింగ్



*చెన్నై: ఇంకా దొరకని ఏఎన్ 32 విమానం ఆచూకీ... కొనసాగుతున్న గాలింపు. 16 నౌకలు, 7 విమానాలు, ఓ సబ్ మెరైన్తో సదరు విమానం కోసం గాలింపు.



*తెలంగాణలో నేటి నుంచి తుది దశ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్. అందుబాటులో 26 వేల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. జులై 24న ధ్రువ పత్రాల పరిశీలన. 25వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు, 27వ తేదీ తర్వాత సీట్ల కేటాయింపు.


*నేడు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ భేటీ. డోపింగ్ స్కామ్ నేపథ్యంలో రియో ఒలింపిక్స్లో పాల్గొనకుండా... రష్యాపై నిషేధం విధించాలా వద్దా అనే అంశంపై తుది నిర్ణయం


*కడప: ప్రొద్దుటూరులో నేడు తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య పర్యటన


'నేటి నుంచి జంట నగరాల్లో వాహనదారులకు ఆధార్ నిబంధనలు అమలు

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top