కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు పెడితే.. | balakrishna proposed to andhra pradesh capital name NTR | Sakshi
Sakshi News home page

కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు పెడితే..

Dec 18 2014 11:19 AM | Updated on Aug 29 2018 1:59 PM

కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు పెడితే.. - Sakshi

కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు పెడితే..

అనంతపురం జిల్లా హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన మనసులో మాటను బయటపెట్టారు. గతంలో అనంతపురం ..

హైదరాబాద్ : అనంతపురం జిల్లా హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన మనసులో మాటను బయటపెట్టారు. గతంలో అనంతపురం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామన్నారని...అయితే ఇప్పుడు కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టినట్లు అయితే ..అనంతపురం జిల్లాకు ఎన్టీఆర్ పేరు ప్రతిపాదనను ఉపసంహరించుకుంటామన్నారు. కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టకపోతే జిల్లాల డీలిమిటేషన్లో అనంతపురం రెండు జిల్లాలుగా ఏర్పడుతుందని..అప్పుడు హిందుపురానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుదామని బాలయ్య గురవారం అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో పేర్కొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement