సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి
Breaking News
ప్రెగ్నెంట్ మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్ : డెలివరీ, శిశువు మృతి
కేఎల్ రాహుల్ అవుట్!.. భారత జట్టులో అతడికి చోటు
ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ లంచ్‌మోషన్ పిటిషన్
విడదల రజినీని నెట్టేసిన ఎస్ఐ.. కింద పడ్డ మాజీ మంత్రి!
బరువైన లెహంగా, నగలతో పెళ్లి కూతురి పరుగు : సీఎంకు విజ్ఞప్తి వైరల్
బాబు కుట్రలు.. సాక్ష్యాలతో బయటపెట్టిన వైఎస్ జగన్
ఏపీ రావణ కాష్ఠం.. బాబు సర్కార్ అష్ట కుట్రలు!
సీజేపీకి మద్దతు కాదు.. కేంద్రాన్ని టార్గెట్ చేసిన అన్నామలై!
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
వీటిని ఎన్నికలంటారా?: వైఎస్ జగన్
అడ్డగోలు అబద్ధాలు, డ్రామాలు ఎందుకు బాబూ?
ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
ఐపీఎస్ అంకితా శర్మకు బిగ్ షాక్.. ఇలా జరిగిందేంటి?
మాల్దీవుల డబుల్ గేమ్.. భారత్‌కు వెన్నుపోటేనా?
రాష్ట్రపతి, సీజేఐకి ఎంపీ గురుమూర్తి లేఖ
ఈసీలో అంతర్గత పోరు.. కమిషనర్ల ఫిర్యాదుపై కేంద్రం వెనకడుగు!
ఇరాన్ మాస్టర్‌ప్లాన్.. ఎన్నికల వేళ ట్రంప్ ఉక్కిరిబిక్కిరి!
పరాకాష్టకు రెడ్‌బుక్ దాష్టీకాలు.. అవే దౌర్జన్యాలు, దాడులు
టిబెట్‌లో భారీ భూకంపం.. 18 మంది మృతి
భారతీయులే టార్గెట్ కాదు.. వీసాలపై రూబియో కీలక వ్యాఖ్యలు
హనీ ట్రాప్‌లో యోగా గురువు రంగారెడ్డి
Published on Sun, 09/14/2025 - 16:05
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో యోగా ఆశ్రమం నిర్వహిస్తున్న ఓ యోగా గురువు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నారు. అనారోగ్య సమస్యలతో రంగారెడ్డి యోగా శ్రమంలో ఇద్దరు మహిళలు చేరారు. కొన్ని రోజులుగా రంగారెడ్డికి ఆ మహిళలు సన్నిహితంగా ఉన్నారు. మహిళలతో సన్నిహితంగా ఉన్న ఫొటోలతో అమర్ గ్యాంగ్ బ్లాక్ మెయిల్‌కి తెరతీసింది.
అమర్ గ్యాంగ్‌కు భయపడిన రంగారెడ్డి రూ.50 లక్షలు ఇచ్చారు. మరో రూ.2 కోట్లు అమర్ గ్యాంగ్ డిమాండ్ చేసింది. దీంతో రంగారెడ్డి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. హనీ ట్రాప్‌పై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.
#
Tags : 1