అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్‌గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్‌కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్‌ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్‌కు చుక్కెదురు
తెలంగాణ అసెంబ్లీ: మార్షల్స్‌తో బీజేపీ ఎమ్మెల్యేల వాగ్వాదం
Published on Mon, 03/24/2025 - 10:22
Telangana Assembly Session Updates..
అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం..
- లాబీలో ఎదురుపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్.
- అరగంట పాటు వివేక్, సుమన్ మధ్య చర్చలు.
- వారిద్దరినీ చూసి షాకైన కేటీఆర్.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్..
- ప్రతిపక్షాలు విమర్శలు తప్ప.. సూచనలు చేయడం లేదు.
- పెట్టుబడిదారులను బెదిరించే విధంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మాత్రమే సీఎం అన్నారు..
- సీఎం వ్యాఖ్యలను బీఆర్ఎస్ సభ్యులు వక్రీకరించి మాట్లాడుతున్నారు.

జగదీశ్ రెడ్డి ఎమ్మెల్యే చిట్ చాట్..
- ఇప్పటి వరకు సస్పెండ్‌పై బులెటిన్ ఇవ్వలేదు.
- రావద్దు అనడానికి ఎలాంటి పరిమితి ఉంది అంటూ ఆగ్రహం
- బులెటిన్ ఇస్తే నేను రాను
- ఏ కారణంతో నన్ను సస్పెండ్ చేశారు.
- వారం నుంచి బులెటిన్ విడుదల చేయలేదు.
- ఇష్టారాజ్యంగా అసెంబ్లీ నడుస్తుంది
- పద్దతి ప్రకారం అసెంబ్లీ నడవటం లేదు
- రాజ్యాంగ విలువలు, నిబంధనలు లేకుండా అసెంబ్లీ నడుస్తుంది
- సస్పెండ్ చేశారో లేదో ఇప్పటికీ ఆధారాలు లేవు.
- మంద బలంతో సభ నడుపుతాం అంటే కుదరదు.
- ఇప్పుడు బులిటెన్ ఇస్తారో చూస్తా.. లేదంటే స్పీకర్‌ను కలుస్తాను.
- స్పీకర్ ను మళ్ళీ అడుగుతున్నా బులిటెన్ ఇవ్వాలి.
- వారం రోజుల నుండి రోజు అడుగుతున్నాను.
- కోర్టుకు పోతాం అనే భయంతోనే నాకు బులిటెన్ ఇవ్వడం లేదు
- సస్పెండ్ చేసిన వెంటనే బులిటెన్ ఇవ్వాలి.
- వారం గడిచినా ఎందుకు ఇవ్వడం లేదు. ఆధారాలు లేకనే సస్పెన్షన్ బులిటెన్ ఇవ్వడం లేదు.
- హెలికాప్టర్లలో తిరుగుతున్నారు మా నల్గొండ జిల్లా మంత్రులు
- గంట ప్రయాణానికి కూడా హెలికాప్టర్‌లో వెళ్తున్నారు.
- నిన్న జాన్ పాడ్‌లో జానారెడ్డి దావత్‌కు కూడా హెలికాప్టర్ లో వచ్చారు.
- ప్రశ్నలకు సమాధానం చెప్పలేక క్వశ్చన్ అవర్ రద్దు చేస్తున్నారు.
- ప్రజల సమస్యలు శాసన సభలో లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు లేదు.
మార్షల్స్‌తో బీజేపీ సభ్యుల వాగ్వాదం..
- అసెంబ్లీ ఆవరణలో బీజేపీ ఎమ్మెల్యేలకు, మార్షల్స్‌కి మధ్య వాగ్వాదం.
- అకాల వర్షంతో నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్.
- మొక్కజొన్న కంకులు, మామిడి కాయలతో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు.
- అసెంబ్లీ లోపలికి అనుమతించని మార్షల్స్ ..
- కంకులు, మామిడి కాయలతో ఎమ్మెల్యేలను మీడియా పాయింట్ వద్దకు కూడా అనుమతి ఇవ్వని మార్షల్స్.
- అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ ఎమ్యెల్యేల డిమాండ్
- రైతులను ఆదుకోవాలని సభలో బీజేపీ సభ్యులు నిరసన.

అసెంబ్లీలో SLBCపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
- నెల రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు..
- ఇంకా కానరాని ఏడుగురి కార్మికుల ఆచూకీ
- టన్నెల్ వద్ద పనుల పురోగతి.. తదుపరి చర్యలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న సంబంధిత అధికారులు
- కార్మికుల ఆచూకీపై కీలక ప్రకటన చేయనున్న ప్రభుత్వం.
నల్లబ్యాడ్జీలతో బీఆర్‌ఎస్ నేతలు..
- రుణమాఫీపై నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న బీఆర్ఎస్ శాసనసభ సభ్యులు...
- రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయాలి...
- మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- రుణమాఫీ బూటకం .. కాంగ్రెస్ నాటకం .. అంటూ నినాదాలు
- అసెంబ్లీకి హాజరైన బీఆర్‌ఎస్ సభ్యులు.
- రెండు లక్షల రుణమాఫీపై మాట తిప్పిన కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు..
అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి..
- అసెంబ్లీకి రావద్దని జగదీష్ రెడ్డికి సూచించిన చీఫ్ మార్షల్.
- తనను రావద్దని స్పీకర్ ఇచ్చిన బులిటన్ చూపించాలని డిమాండ్ చేసిన జగదీష్ రెడ్డి..
#
Tags : 1