పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!
Breaking News
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ఇది బంతి కాదు.. కారు!
Published on Sun, 07/19/2026 - 13:21
హైదరాబాద్, బహదుర్పురా చౌరస్తాలో శనివారం ఫుట్బాల్ కారు చక్కర్లు కొట్టింది. స్థానికులు దీనిని చూసి.. ఔరా.. అంటూ ఆశ్చర్యచకితులయ్యారు. ఫుట్బాల్ ప్రపంచకప్ ఫైనల్ నేపథ్యంలో సుధాకార్స్ మ్యూజియం సృష్టికర్త కె.సుధాకర్ నాలుగు నెలలు శ్రమించి ఈ చిట్టి కారును రూపొందించారు. 150 సీసీ ఇంజిన్తో ఆరు చక్రాలతో తయారు చేసిన ఈ బంతికారు సింగిల్ సీట్తో.. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుందని ఆవిష్కర్త సుధాకర్ పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు 250కిపైగా రకాల కార్లను తయారు చేశానని చెప్పారు.
#
Tags : 1