Breaking News

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని.. తండ్రి విషాదం!

Published on Thu, 10/29/2026 - 10:57

తెలంగాణ, నందిపేట్‌(ఆర్మూర్‌): అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తనకు తెలియకుండా ప్రేమ వివాహం చేసు కోవడాన్ని అవమానంగా భావించిన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం వెల్మల్‌ గ్రామంలో చోటుచేసుకున్న ఘటనపై పోలీసులు, స్థాని కులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

వెల్మల్‌ గ్రామానికి చెందిన బండకాడి రాజన్న (50)కు నలుగురు కూతుళ్లు. ముగ్గురికి వివాహమైంది. చిన్నకూతురు (19) ట్రిపుల్‌ ఐటీలో చదువుతోంది. ఆమె గ్రామానికి చెందిన యువ కుడిని ప్రేమించింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిద్దరు పారిపోయి బుధవారం పెళ్లి చేసుకున్నారు.

అయితే కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో పరువు పోయిందని మనస్తాపానికి గురైన రాజన్న.. గ్రామ శివారులోని పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య బండకాడి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై వినయ్‌ తెలిపారు.

ఇదీ చదవండి: నాన్నా.. 'పిల్లలను పెంచడం నాతో కావడంలేదు! నేను చనిపోతున్నా!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)