Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..
Breaking News
లకురవాను తుడిచిపెట్టనున్న ట్రంప్..!
మెడికల్ కాలేజీల పీపీపీలో బట్టబయలైన ప్రభుత్వ బండారం!
రూ. 21వేలు తగ్గిన సిల్వర్ ధర!
రేవంత్, కేసీఆర్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: మహేశ్వర్‌రెడ్డి
పొట్టి క్రికెట్లో పెను సంచలనం
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
ఏపీ కేబినెట్లో హైడ్రామా
ఆ విషయం కేసీఆర్‌నే అడగండి: సీఎం రేవంత్
‘అరావళి’పై ‘సుప్రీం’ స్టే: పాత ఉత్తర్వుల నిలిపివేత
ఆ సెంగార్‌ను జైలు నుంచి విడుదల చేయొద్దు: సుప్రీం కోర్టు
ఓడియమ్మ.. ఫ్లాష్ ఉమెన్!
ఆ దేశాల మధ్య జపాన్ ప్రధాని ‘చిచ్చు’
కాలిఫోర్నియాలో తెలంగాణ యువతుల దుర్మరణం
‘కాంగ్రెస్ కుట్ర’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయిన కేసీఆర్
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
యమ డేంజర్లో ఢిల్లీ.. ఊపిరి ఇక కష్టమే!
ట్రంప్ పీస్ ప్లాన్.. ఇదేం ట్విస్టు?!
అనకాపల్లి: ‘ఎర్నాకుళం’ మృతుడికి పరిహారం ప్రకటించిన రైల్వే
మయన్మార్‌లో తొలిసారిగా ఎన్నికలు
ఏవో చెత్త బుద్ధి.. మహిళల ఫొటోలు తీసి ‘ఈమె ఎలా ఉంది’ అంటూ
Published on Fri, 09/30/2022 - 11:20
సాక్షి, నల్గొండ: వ్యవసాయ శాఖలో ఉత్తమ ఏవోగా పేరుపొందాడు.. కానీ తన అనైతిక ప్రవర్తనతో చివరికి కటకటాల పాలయ్యాడు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న కె.విజయ్‌రెడ్డి మహిళల ఫొటోలు తీసి.. ‘ఈమె ఎలా ఉంది’.. అంటూ ట్విట్టర్లో పోస్టు చేశాడు.
ఈ విషయం సంబంధిత మహిళలకు తెలియడంతో ఆయనపై నల్లగొండ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాలలో నిందితుడు పెట్టిన పోస్టులను పరిశీలించిన పోలీసులు విజయ్‌రెడ్డిని అరెస్టు చేశారు. విజయ్‌రెడ్డిని కలెక్టర్ సస్పెండ్ చేసినట్లు సమాచారం.
#
Tags : 1