Breaking News

హైదరాబాద్‌లో జంట హత్యల కలకలం

Published on Wed, 11/04/2026 - 19:15

సాక్షి,హైదరాబాద్‌: మీర్‌పేట్‌ పీఎస్ పరిధిలోని జయశ్రీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు అల్లుడు. దీంతో ఇద్దరు మృతి చెందారు. తన అత్త, భార్య, కూతురు, మరొకరిపై నిందితుడు కత్తితో దాడి చేశాడు. దీంతో నిందితుడి అత్త నిరంజన్‌ బీ, బావమరిది భార్య రేష్మ మృతి చెందారు. 

బావమరిది యూసుఫ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. కుటుంబ కలహాల వల్లే ఈ దాడి జరిగింది. ఉదయం పీఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. ఈ హత్యల ఘటన స్థానికంగా భయభ్రాంతులకు గురైంది.

పరారీలో ఉన్న సిద్ధిక్‌
నిందితుడు సిద్ధిక్‌ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతడి నుంచి ప్రాణ హాని ఉందని అతడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. అతడికి ఫోన్‌ చేసి పిలిపించేలోపే దారుణానికి పాల్పడ్డాడని వివరించారు. సిద్ధిక్‌ ఇటీవల హైదరాబాద్‌ వచ్చాడని అన్నారు. సిద్ధిక్‌ భార్య పుట్టింట్లో ఉం‍టోందని తెలిపారు.  

ఇదీ చదవండి: హార్మూజ్ విషయంలో భారత్‌కు భారీ ఊరట


 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)