Breaking News

ఇంగ్లండ్‌ ఎన్నికల్లో ఖమ్మం వాసి నాగేంద్ర విజయం

Published on Sun, 05/07/2023 - 09:01

ఖమ్మం మయూరి సెంటర్‌: ఇంగ్లండ్‌ దేశంలోని హోకింగ్‌ హోం టౌన్‌ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన నాగెండ్ల నాగేంద్ర సత్తాచాటారు. లేబర్ పార్టీ నుంచి బరిలోకి దిగి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.

వివరాల ప్రకారం.. ఖమ్మం జర్నలిస్టు కాలనీకి చెందిన నాగెండ్ల శివానంద కుమారుడు నాగెండ్ల నాగేంద్ర ఇంగ్లండ్‌లో నివసిస్తున్నారు. అక్కడ ఈనెల 4న జరిగిన హోకింగ్‌ హోం టౌన్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో ఆయన లేబర్‌ పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర తన వార్డులో అత్యధిక ఓట్లు సాధించగా.. కన్జర్వేటివ్‌ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. తనకు సహకరించిన లేబర్‌ పార్టీ నాయకురాలు అండ్లీ క్లోయ్, పార్టీ అధినేతలకు కృతజ్ఞతలు తెలిపిన నాగేంద్ర.. వచ్చే వారం తాను విధుల్లో చేరడానికి ఆసక్తిగా ఉన్నట్లు శనివారం ఫోన్‌లో వెల్లడించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో డబుల్‌ ఓట్‌ ఇక ఔట్‌!

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)