నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం
Breaking News
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్‌కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
మహిళకు సీఐ లైంగిక వేధింపులు.. వీఆర్‌కు బదిలీ
Published on Tue, 07/28/2026 - 23:43
జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వీఆర్‌కు బదిలీ చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళని లొంగదీసుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నారు. మహిళ వీడియోలు అడ్డం పెట్టుకొని డబ్బులు లాగినట్టు పోలీసులు గుర్తించారు.
అంతేకాకుండా బాధిత మహిళతో కొద్ది రోజుల పాటు ఓకే ఇంట్లో కలిసున్నారని దర్యాప్తులో వెల్లడైంది. అదే క్రమంలో మహిళను వదిలించేందుకు సీఐ శ్రీనివాసులు రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని వీఆర్‌కు బదిలీ చేస్తూ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు.
#
Tags : 1