ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం

Published on Sat, 11/22/2025 - 11:43

సాక్షి, హైదరాబాద్‌: ఐబొమ్మ ఇమ్మడి రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోకి తెలంగాణ సీఐడీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే సీసీఎస్‌ పోలీసులు ఈ కేసును విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే.. 

ఇప్పటికే బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌ కేసుల విచారణ జరుపుతున్న సీఐడీ.. రవి కేసులోనూ ఆ కోణంలో దర్యాప్తును జరపనుందని తెలుస్తోంది. ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లలో సినిమాలు పైరసీ చేశాడు. సినిమాలు పైరసీ చేస్తూనే మరోవైపు బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేశాడు రవి. తద్వారా వందల కోట్ల లాభం పొందినట్లు ఇప్పటికే విచారణలో తేలింది. 

తాజాగా ఇమ్మడి రవి వివరాలు సేకరించిన తెలంగాణ సీఐడీ.. బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంలో దర్యాప్తును ముమ్మరం చేయాలని భావిస్తోంది. ఐబొమ్మ ద్వారా ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్స్‌, బెట్టింగ్ సైట్స్‌ నాలుగింటిని రవి ప్రమోట్‌ చేశాడని సీసీఎస్‌ ఇప్పటికే నిర్ధారించుకుంది. దీంతో సీసీఎస్‌తో పాటే రవి ఆర్థిక వివరాలను సీఐడీ సేకరిస్తున్నట్లు సమాచారం. 

ఐబొమ్మ రవి 6 ఏళ్ల బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు లేఖలు

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)