Breaking News

E-Car Racing: ఓరి నాయనో ఇదేంటి! వాహనాలు రేసింగ్‌ ట్రాక్‌పైకి ఎలా వచ్చాయ్‌?

Published on Fri, 02/10/2023 - 17:42

సాక్షి, హైదరాబాద్‌: ఫార్ములా ఈ- రేసింగ్‌ వద్ద గందరగోళం నెలకొంది. రేసింగ్‌ ట్రాక్‌పైకి ఒక్కసారిగా ప్రైవేట్‌ వాహనాలు దూసుకురావడంతో ప్రాక్టీస్‌ రేస్‌ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఫార్ములా-ఈరేస్‌ కారణంగా తెలుగుతల్లి ఫైఓవర్‌ చుట్టుపక్కల భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. గంగలు గంటలు ట్రాఫిక్‌ ఆగిపోవడంతో వాహనదారులు అసహనంతో ట్రాక్‌పైకి వచ్చారు. దీంతో ట్రాక్‌పైకి వాహనాలు ఎలా వచ్చాయని నిర్వాహకులు షాక్‌కు గురయ్యారు.

ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు.. మరోవైపు ఈ-ఫార్ములా రేసుతో హైదరాబాద్‌ వాహనదారులకు ట్రాఫిక్‌ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. రేస్‌ కారణంగా తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, లక్డీకాపూల్‌, అసెంబ్లీ, ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. రేసింగ్‌ ఆంక్షలు, ట్రాఫిక్‌ మళ్లింపుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  రేసులు ముఖ్యమా? తాము ముఖ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదం
మరోవైపు ఫార్ములా ఈ రేసింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. మలుపు వద్ద కారు గోడను ఢీకొట్టింది. క్రేన్‌ సాయంతో ట్రాక్‌పై నుంచి కారును తొలగించారు.


 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య