Breaking News

Hyd: నగర వాసులకు శుభవార్త.. ఫైఓవర్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌

Published on Sat, 06/28/2025 - 17:17

సాక్షి,హైదరాబాద్‌: నగర వాసులకు శుభవార్త. ట్రాఫిక్‌ సమస్య తీరడంతో పాటు ఇంధనం, సమయం ఆదా చేయడానికి నిర్మించిన మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. 1.2 కిలో మీటర్ల మేర ఓఆర్‌ఆర్‌ నుంచి కొండాపూర్‌ వరకు నిర్మించిన పీజేఆర్‌) ఫ్లైఓవర్‌ను శనివారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వస్తే మాదాపూర్‌ ప్రాంతం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుతో పాటు ఫైనాన్షియల్‌ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతానికి వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది. ట్రాఫిక్‌ కష్టాలు తొలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది.

ఫ్లైఓవర్‌ విశిష్టతలు..  

  •   ఫైనాన్షియల్‌  డిస్టిక్ట్‌, మాదాపూర్, శంషాబాద్‌ వెళ్లేందుకు ట్రాఫిక్‌ కష్టాలు ఉండవు 

  •  శిల్పా లేఔట్‌ ఫేజ్‌–2 ఫ్లైఓవర్‌ కాగా.. దీనికి పీజేఆర్‌ ఫ్లైఓవర్‌గా నామకరణం చేశారు  

  • ప్రాజెక్టు మొత్తం వ్యయం 446.13 కోట్ల అంచనా

  • ఇందులో ఫేజ్‌–2 ఫ్లైఓవర్‌ పూర్తి అంచనా వ్యయం రూ.182.72 కోట్లు 

  •  ఓఆర్‌ఆర్‌ నుంచి కొండాపూర్‌ రోడ్డు వరకు 630 మీటర్లు  

  •  ఆబ్లిగేటరీ స్పామ్‌ (స్టీల్‌) 450 మీటర్లు  

  •  త్రీ లేన్, వెడల్పు 24 మీటర్లు  

  •   క్యారెట్‌ వే 6 లైన్ల  బై డైవర్షనల్‌ 

  • కొండాపూర్‌ వైపు డౌన్‌ ర్యాంప్‌ రెండు వైపులా 165 మీటర్లు 

  • వెడల్పు 12 మీటర్లు  

  • ఆరు లేన్ల ఫ్లైఓవర్‌గా నిర్మాణం  

  • ఉపయోగాలు ఇలా.. 
  • మోహిదీపట్నం, మాదాపూర్, జూబ్లీహిల్స్‌  వైపు నుంచి వచ్చే వాహనాలతో గచ్చిబౌలి జంక్షన్‌ వద్ద భారీ ట్రాఫిక్‌ జామ్‌కు ఉపశమనం 
  • ఓఆర్‌ఆర్‌ నుంచి కొండాపూర్‌ వైపు వాహనాలు అంతరాయం లేకుండా వెళ్లొచ్చు 
  • ఉదయం, సాయంత్రం వేళల్లో హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ మధ్య మెరుగైన కనెక్టివిటీ  
  • గచ్చిబౌలి జంక్షన్‌ వద్ద పీక్‌ అవర్‌లో దాదాపు 10.5 నిమిషాలు ఆదా  
  • ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ నుంచి గచ్చిబౌలి జంక్షన్, సైబరాబాద్‌ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌లకు వేగంగా చేరుకునే వీలు గణనీయమైన ఇంధన ఆదా 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)