భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు
Breaking News
గిరిజన మహిళా నాయకుల మీద అనుచిత ప్రవర్తనపై వైఎస్ జగన్ ఆగ్రహం
కేసీ వేణుగోపాల్‌కు కీలక విషయాలు చెప్పిన రేవంత్ రెడ్డి
ఏపీలో ‘సర్’ గడువును పెంచిన ఎన్నికల కమిషన్
ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దు: వైఎస్ జగన్ కీలక సూచనలు
నేపాల్ వరదలు : మరోసారి సోనూసూద్ ఔదార్యం
నేపాల్ వరద బీభత్సం : మృత్యువుని చూసి వచ్చాం!
సీజేపీ నిరసనకారులకు సుప్రీంకోర్టు గుడ్‌న్యూస్
6 రోజుల్లొ 100 రెస్క్యూ ఆపరేషన్లు: ఎవరీ ప్రియా అధికారి?
ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి కుమారుడు అరెస్ట్
ఎస్సీవో వేదికగా పాక్‌కు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
ఇంజన్ లోపం, ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఇంత దౌర్జన్యమా?.. పుష్పశ్రీవాణి కన్నీళ్లు
ఒకే ఫ్రేమ్‌లో మోదీ, జిన్‌పింగ్, పుతిన్, షరీఫ్
లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు?
నేపాల్ విలయం.. ఇస్రో-నాసా నిసార్ నిద్రపోయిందా?
ఇది సాధారణ ఘటన కాదు: ప్రధాని బాలేంద్ర షా
మారికవలసలో టెన్షన్.. టెన్షన్
దీక్ష విరమణ వెనుక.. నిజాలు వెల్లడించిన వాంగ్‌చుక్!
ఇక్కడ ఊపిరే ఓ సవాల్.. భారత్‌లో అద్భుత గ్రామం!
హై టెన్షన్.. టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు అరెస్ట్
హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
Published on Sun, 06/25/2023 - 19:29
సాక్షి, వరంగల్: హనుమకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కటాక్షపూర్-ఆత్మకూరు మధ్య టిప్పర్, కారు ఢీనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతులు వరంగల్‌లోని కాశిబుగ్గకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.
మేడారం వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ఆరుగురు ఉండగా నలుగురు మృతి చెందారు.. డ్రైవర్‌తో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
చదవండి: బైక్‌కు అడ్డొచ్చిన కోతి.. భార్య కోమాలోకి.. భర్త పరిస్థితి విషమం
#
Tags : 1